Navigation

state_guests_september_2018

సెప్టెంబర్ రాష్ట్ర అతిథులు


జారీ తేది

అతిధులు  

 సందర్శన ప్రదేశములు 

సందర్శన తేదీలు  

26/09/2018

గౌరవనీయులైన శ్రీ అనిల్ కుమార్, న్యాయమూర్తి అలాహాబాద్ హైకోర్ట్, లక్నో బెంచ్ 

శ్రీశైలం

29-09-2018 నుండి

30-09-2018 వరకు 

26/09/2018

ప్రొఫెసర్ ఎం. శ్రీధర్ ఆచార్యులు, కేంద్ర సమాచార కమీషనర్

నెల్లూరు గుంటూరు మరియు విజయవాడ

01-10-2018 నుండి

03-10-2018 వరకు

26/09/2018

శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి

తిరుపతి

27-09-2018 నుండి

28-09-2018 వరకు

25/09/2018

గౌరవనీయులైన డాక్టర్ కె జె  థాకెర్,  న్యాయమూర్తి అలాహాబాద్  హైకోర్ట్

తిరుమల

29-09-2018 నుండి

01-10-2018 వరకు 

24/09/2018

శ్రీ అనంత్ కుమార్ హెగ్డే   గౌరవనీయులైన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి , న్యూ ఢిల్లీ 

కర్నూల్ 

25-09-2018

24/09/2018

గౌరవనీయులైన శ్రీ సంజయ్ కరోల్,  తాత్కాలిక ఉన్నత న్యాయమూర్తి,  హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ , షిమ్లా

తిరుమల

25-09-2018 నుండి

27-09-2018 వరకు 

21/09/2018

శ్రీ ఎడాప్పాడి కె. పళనిస్వామి, గౌరవ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్రం   

తిరుమల

24-09-2018 నుండి

25-09-2018 వరకు 

20/09/2018

 

శ్రీ  కె జె . అల్ఫోన్స్ , గౌరవనీయులైన  భారత  పర్యాటక శాఖ సహాయ మంత్రి 

తిరుపతి

24-09-2018 

20/09/2018

శ్రీమతి  రష్మీ వర్మ , కార్యదర్శి, భారత పర్యాటక శాఖ

తిరుపతి  

 

24-09-2018 నుండి

25-09-2018 వరకు 

20/09/2018

శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్, గౌరవనీయులైన  పసు సంవర్ధక ,  మత్స్య డైరీ డెవలప్మెంట్  కార్పొరేషన్ మరియు సినెమాటోగ్రాఫ్జి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 

తిరుమల 

26-09-2018 నుండి

27-09-2018 వరకు 

19/09/2018

గౌరవనీయులైన శ్రీ అజయ్ కుమార్ త్రిపాఠి,  ఉన్నత న్యాయమూర్తి, ఛత్తీస్గఢ్ హైకోర్ట్ ,  బిలాస్ పూర్ 

తిరుమల

21-09-2018 నుండి

22-09-2018 వరకు 

18/09/2018

గౌరవనీయులైన  తమిళనాడు రాష్ట్ర  గవర్నర్ శ్రీ భన్వారీలాల్  పురోహిత్ 

తిరుమల

22-09-2018 నుండి

23-09-2018 వరకు 

18/09/2018

గౌరవనీయులైన భారత న్యాయమూర్తి శ్రీ లావు నాగేశ్వర రావు 

విజయవాడ మరియు 

గుంటూరు 

21-09-2018 నుండి

23-09-2018 వరకు

18/09/2018

 

డాక్టర్ ఎస్.కె. పట్టనాయక్   కార్యదర్శి, భారత వ్యవసాయ శాఖ 

తిరుపతి  

20-09-2018 నుండి

21-09-2018 వరకు

18/09/2018

 

గౌరవనీయులైన శ్రీ సిద్ధార్థ వర్మ  న్యాయమూర్తి అలాహాబాద్  హైకోర్ట్   

తిరుమల మరియు శ్రీశైలం 

 

21-09-2018 నుండి

25-09-2018 వరకు 

17/09/2018

శ్రీ సురేష్ పసి,  గౌరవనీయులైన గృహ నిర్మాణ శాఖమంత్రి, ఉత్తర్ ప్రదేశ్ 

తిరుమల మరియు శ్రీశైలం 

18-09-2018 నుండి

19-09-2018 వరకు 

14/09/2018

డా. కె. శివన్, చైర్మన్, స్పేస్ కమిషన్ & కార్యదర్శి, డిపార్ట్మెంట్ అఫ్ స్పేస్

శ్రీహరికోట 

15-09-2018 నుండి

17-09-2018 వరకు

 12/09/2018

శ్రీ కే.వి. చౌదరి, కేంద్ర విజిలెన్సు కమీషనర్ 

విజయవాడ 

15-09-2018 నుండి

16-09-2018 వరకు

 12/09/2018

శ్రీ సూర్య ప్రతాప్ షాహీ జి,  గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి, ఉత్తర్ ప్రదేశ్ 

విజయవాడ 

మరియు తిరుమల 

15-09-2018 నుండి

16-09-2018 వరకు

 12/09/2018

ప్రొఫెసర్ బలరాం భార్గవ, కార్యదర్శి,  భారత  ఆరోగ్య శాఖ 

విశాఖపట్నం

15-09-2018 నుండి

16-09-2018 వరకు 

11/09/2018

శ్రీ సురేష్ కుమార్ ఖన్నా, గౌరవనీయులైన శాసన సభ వ్యవహారాలు మరియు పట్టణాభివృద్ధి  మంత్రి , ఉత్తర ప్రదేశ్ 

విజయవాడ

12-09-2018

11/09/208

గౌరవనీయులైన  న్యాయమూర్తి ఆర్ . కె . అగర్వాల్.  ప్రెసిడెంట్ , జాతీయ వినియోగదారుల వివాదాల పరిస్కార కమిషన్ 

తిరుమల

15-09-2018 నుండి

17-09-2018 వరకు

11/09/2018

గౌరవనీయులైన భారత న్యాయమూర్తి, ఉదయ్ ఉమేష్ లలిత్

 

తిరుమల

15-09-2018 నుండి

16-09-2018 వరకు

10/09/2018

డాక్టర్ అలోక్ శ్రీవాస్తవ, ఐఏఎస్.,    కార్యదర్శి ,   భారత  న్యాయ మంత్రిత్వ  శాఖ, 

  విజయవాడ

10-09-2018 నుండి

11-09-2018 వరకు

07/09/2018

వైస్ అడ్మిరల్ కరంబిర్ సింగ్, కమాండర్ ఇన్ చీఫ్ తూర్పు నావికా దళం విశాఖపట్నం 

కృష్ణ  మరియు

గుంటూరు జిల్లాలు

10-09-2018

07/09/2018

డాక్టర్ ఆర్ . జి  ఆనంద్ , సభ్యులు,  జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్, 

తిరుమల

11-09-2018 నుండి

13-09-2018 వరకు 

07/09/2018

శ్రీ జగదీష్ హీరేమని, గౌరవనీయ సభ్యులు, 

జాతీయ సఫాయి కర్మచారీస్ కమిషన్ 

  పక్షిమ గోదావరి,  విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం 

 11-09-2018 నుండి

16-09-2018 వరకు

06/09/2018

శ్రీ కడియం శ్రీహరి , గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మరియు విద్య శాఖ మంత్రి , తెలంగాణ రాష్ట్రం

తిరుమల

08-09-2018 నుండి

09-09-2018 వరకు 

05/09/2018

శ్రీ కే.జ్. అల్ఫోన్స్ , గౌరవనీయులైన  కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి 

విశాఖపట్నం

06-09-2018

05/09/2018

శ్రీ శివ ప్రతాప్  శుక్లా  గౌరవనీయులైన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి 

తిరుమల

06-09-2018 నుండి

07-09-2018 వరకు