Navigation

guests_Aug_2019

 

 

ఈ నెలలో రాష్ట్ర అతిథులు

 

జారీ తేది

అతిధులు

సందర్శన ప్రదేశములు

సందర్శన తేదీలు

 30/08/2019

శ్రీ జి. కిషన్ రెడ్డి, గౌరవనీయులైన  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు 

 గూడూరు, నెల్లూరు తిరుమల 

01-09-2019 నుండి 

02-09-2019 వరకు

29/08/2019

 శ్రీ బి.ఎస్. యుద్యురప్ప, గౌరవనీయులైన ముఖ్య మంత్రి  కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 

తిరుమల

30-08-2019 నుండి 

31-08-2019 వరకు

29/08/2019

శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, గౌరవనీయులైన పశు సంవర్ధక మరియు మత్స్య శాఖ మంత్రి, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం

తిరుమల, కాణిపాకం, కాళహస్తి  

03-09-2019 నుండి 

04-09-2019 వరకు

28/08/2019

 గౌరవనీయులైన శ్రీ జస్టిస్ మోహన్ ఎం. శాంతనగౌదర్, భారత  న్యాయమూర్తి 

శ్రీశైలం 

31-08-2019 నుండి 

01-09-2019 వరకు

28/08/2019

శ్రీ సూర్య ప్రతాప్ షాహ్ జి గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 

 తిరుమల 

30-08-2019 నుండి 

31-08-2019 వరకు

27/08/2019

 శ్రీ కొప్పుల ఈశ్వర్ , గౌరవనీయులైన సంక్షేమ శాఖ మంత్రి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 

 విజయవాడ 

27-08-2019 నుండి 

28-08-2019 వరకు

27/08/2019

 శ్రీ సురేష్ అంగాడి గౌరవనీయులైన రైల్వే శాఖ సహాయ మంత్రి 

తిరుమల మరియు నెల్లూరు జిల్లా 

30-08-2019 నుండి 

01-09-2019 వరకు

26/08/2019

శ్రీ రవి శంకర్ ప్రసాద్, గౌరవనీయులైన  భారత  న్యాయ, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి  

తిరుపతి మరియు తిరుమల 

29-08-2019 నుండి 

30-08-2019 వరకు

26/08/2019

గౌరవనీయులైన శ్రీ జస్టిస్ డి.బి. భోసలే, లోక్ పాల్ సభ్యులు 

తిరుమల 

30-08-2019 నుండి 

31-08-2019 వరకు

23/08/2019

డాక్టర్ యు. వెంకటేశ్వర్లు, త్రిపుర చీఫ్ సెక్రటరీ 

చిత్తూర్ మరియు తిరుమల 

24-08-2019 నుండి 

26-08-2019 వరకు

23/08/2019

శ్రీ సురేష్ అంగాడి గౌరవనీయులైన రైల్వే శాఖ సహాయ మంత్రి 

విశాఖపట్నం 

26-08-2019

20/08/2019

 గౌరవనీయులైన శ్రీ జస్టిస్ సంజయ్ ప్రియ , న్యాయమూర్తి, పాట్నా హై కోర్ట్ 

శ్రీశైలం 

22-08-2019

20/08/2019

 శ్రీ ఆచార్య తాలూజు,  గౌరవనీయులైన సభ్యులు, జాతీయ వెనుకబడిన కమిషన్ 

 విశాఖపట్నం మరియు విజయవాడ 

 25-08-2019 నుండి 

27-08-2019 వరకు

20/08/2019

శ్రీ కె. రాములు, గౌరవనీయులైన సభ్యులు, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్

 తిరుమల మరియు అనంతపూర్ 

21-08-2019 నుండి 

22-08-2019 వరకు

 19/08/2019

శ్రీ జి.వి.వి. శర్మ, ఐ.ఎ.ఎస్. సభ్య కార్యదర్శి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 

కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలు 

21-08-2019 నుండి 

24-08-2019 వరకు

 16/08/2019

శ్రీమతి నిర్మలా సీతారామన్, గౌరవనీయులైన కేంద్ర ఆర్ధిక మరియు కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు  

తిరుమల 

17-08-2019 నుండి 

18-08-2019 వరకు

16/08/2019

శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, గౌరవనీయులైన కేంద్ర జల శాంతి మంత్రివర్యులు 

తిరుమల 

17-08-2019

14/08/2019

 గౌరవనీయులైన శ్రీమతి జస్టిస్ విజయ కె. తహిల్రమని, ప్రధాన న్యాయమూర్తి, మద్రాస్ హై కోర్ట్ 

తిరుమల 

16-08-2019 నుండి 

17-08-2019 వరకు

 14/08/2019

గౌరవనీయులైన శ్రీ జస్టిస్ రమేష్ రంగనాథన్, ప్రధాన న్యాయమూర్తి, ఉత్తరాఖండ్ హై కోర్ట్

తిరుపతి 

17-08-2019 నుండి 

18-08-2019 వరకు

13/08/2019

 గౌరవనీయులైన శ్రీ జస్టిస్ వినీత్ శరన్,  భారత న్యాయమూర్తి, 

తిరుమల 

15-08-2019 నుండి 

16-08-2019 వరకు

 13/08/2019

శ్రీమతి జ్యోతిక కాల్రా,  జాతీయ మనవ హక్కుల కమీషన్ సభ్యులు 

కృష్ణ మరియు ప్రకాశం జిల్లాలు 

16-08-2019 నుండి 

17-08-2019 వరకు

09/08/2019

శ్రీ వి. మురళీధరన్, గౌరవనీయులైన భారత విదేశాంగ మంత్రివర్యులు 

విజయవాడ 

11-08-2019

09/08/2019

శ్రీ ఎస్.పి. వేలుమని మరియు శ్రీ డి. జయకుమార్, గౌరవనీయులైన మంత్రివర్యులు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 

విజయవాడ 

09-08-2019

09/08/2019

 గౌరవనీయులైన శ్రీ ప్రణబ్ ముఖర్జీ, మాజీ భారత రాష్ట్రపతి 

విశాఖపట్నం 

10-08-2019 నుండి 

11-08-2019 వరకు

 09/08/2019

గౌరవనీయులైన శ్రీ జస్టిస్ విక్రం నాథ్, సీనియర్ న్యాయవాది అలహబాద్ హై కోర్ట్, 

తిరుమల 

10-08-2019 నుండి 

11-08-2019 వరకు

09/08/2019

 గౌరవనీయులైన శ్రీ జస్టిస్ పి. వెంకటరామ రెడ్డి, చైర్మన్, జాతీయ జ్యుడిషియల్ పే కమీషన్, 

తిరుమల 

13-08-2019 నుండి 

14-08-2019 వరకు

 09/08/2019

డాక్టర్ జి. సతీష్ రెడ్డి, కార్యదర్శి,  రక్షణ పరిశోదన మరియు అభివృద్ధి, చైర్మన్, డి.ఆర్.డి.ఓ. 

తిరుమల 

12-08-2019 నుండి 

13-08-2019 వరకు

08/08/2019

 శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, గౌరవనీయులైన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు 

తిరుపతి 

13-08-2019 నుండి 

14-08-2019 వరకు

 08/08/2019

శ్రీ ఆర్. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్.  భారత కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ 

తిరుపతి 

12-08-2019 నుండి 

13-08-2019 వరకు

07/08/2019

శ్రీ ఫగ్గాన్ సింగ్ కులస్తే, గౌరవనీయులైన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు 

విశాఖపట్నం 

07-08-2019 నుండి 

08-08-2019 వరకు

07/08/2019

 గౌరవనీయులైన శ్రీ జస్టిస్ ఎస్. జె. ముఖోపాద్యాయ , చైర్మన్, జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ 

తిరుమల 

10-08-2019 నుండి 

11-08-2019 వరకు

 06/08/2019

 డాక్టర్ ఆర్.జి. ఆనంద్, గౌరవనీయులైన సభ్యులు,  జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు 

విశాఖపట్నం మరియు విజయనగరం 

07-08-2019 నుండి 

08-08-2019 వరకు

 02/08/2019

గౌరవనీయులైన శ్రీ జస్టిస్ పంకజ్ కుమార్ జైస్వాల్, సీనియర్ న్యాయవాది, అలహాబాద్ హై కోర్ట్ 

తిరుమల 

03-08-2019 నుండి 

04-08-2019 వరకు

 02/08/209

 గౌరవనీయులైన డాక్టర్ వి.కె. సారస్వత్,  నీతిఅయోగ్ సభ్యులు  

 తిరుమల 

05-08-2019 నుండి 

07-08-2019 వరకు

01/08/2019

 గౌరవనీయులైన శ్రీ ఎల్. నాగేశ్వర రావు , భారత న్యాయమూర్తి, 

 విశాఖపట్నం 

03-08-2019 నుండి 

04-08-2019 వరకు

 01/08/2019

శ్రీ ఎల్. మురుగన్, గౌరవనీయులైన చైర్ పెర్సన్, జాతీయ షెడ్యూల్ కులాల కమీషన్ 

తిరుమల 

04-08-2019 నుండి 

05-08-2019 వరకు

 01/08/2019

 శ్రీ రాహుల్ భట్నాగర్, ఐ.ఎ.ఎస్., భారత కార్యదర్శి, పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ 

శ్రీశైలం 

03-08-2019 నుండి 

05-08-2019 వరకు

 

 

రాష్ట్ర అతిథుల సందర్శన వివరాలు

 

రాష్ట్ర అతిథుల సందర్శన వివరాలు:

 

 

2019

జనవరి

 పిబ్రవరి

 మార్చి

 ఏప్రిల్

 మే

 జూన్

 జూలై

 ఆగష్టు

 సెప్టెంబర్

 అక్టోబర్

 నవంబర్

 డిసెంబర్

2018

జనవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్