Navigation

non_resident_telugus_default_page

ప్రవాసాంధ్రులు (ఎన్ ఆర్ టి లు)


ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవాసాంధ్రుల సంక్షేమం మరియు భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017 వ సంవత్సరంలో తన 

A.P.ఎ.పి. వలసదారుల సంక్షేమం మరియు అభివృద్ధి విధనాన్ని ప్రకటించింది.

ప్రవాసాంధ్రుల సంఘం


వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు కమ్యూనిటీల మధ్య ఎ.పి. బ్రాండ్ ను పెంపొందించేందుకు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘాన్ని ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా వలసపోయిన తెలుగువారికి సంబంధించిన అంశాలన్నింటినీ సంఘం నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రక్రియలో ప్రవాసాంధ్రుల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రంగాలలో ఎన్ ఆర్ టిల నుండి మరియు వారి ద్వారా విదేశీ పెట్టుబడి సంస్థలు/పారిశ్రామిక వేత్తల నుండి పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

మరిన్ని వివరాల కోసం: ఎపిఎన్ ఆర్ టి.కాం ను చూడండి.