Navigation

general_default_page

  

ప్రభుత్వ విప్ లు


 శాసనసభ

జి.ఓ.నం.

ప్రయోజనం

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 61, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 12-06-2019.

ప్రభుత్వ చీఫ్ విప్ - శ్రీ జి. శ్రీకాంత్ రెడ్డి

                  విప్ - 1. శ్రీ బుడి ముత్యాలనాయుడు

                          2. శ్రీ దాడిసెట్టి రామలింగేశ్వరరావు (దాడిసెట్టి రాజా)

                          3. శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

                          4. శ్రీ సామినేని ఉదయభాను

                          5. శ్రీ కాపు రామచంద్రారెడ్డి

                          6. శ్రీ కొరముట్ల శ్రీనివాసులు 

శాసనమండలి

జి.ఓ.నం.

ప్రయోజనం

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 63, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ:18.06.2019.

ప్రభుత్వ చీఫ్ విప్ - శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

                  విప్ - శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి 

జీత, భత్యాలు


1.అధ్యక్షులు

జి.ఓ.ఎం.ఎస్.నం.74- నిర్ధారణ – లాభదాయక స్వయం ప్రతిపత్తి సంస్థలు/సంక్షేమ శాఖల్లోని స్వయం ప్రతిపత్తి సంస్థలు, లాభదాయకం కాని కంపెనీలు/సంఘాలు/ ట్రస్టులు మరియు ప్రభుత్వ నిధులపై ఆధారపడిన స్వయం ప్రతిపత్తి సంస్థల అధ్యక్షుడు/అధ్యక్షులకు జీత, భత్యాలు – ఉత్తర్వులు – జారీచేయడమయింది

 

 

లాభదాయక స్వయం ప్రతిపత్తి సంస్థల అధ్యక్షులు

సంక్షేమ శాఖల్లోని స్వయం ప్రతిపత్తి సంస్థలు, లాభదాయంకాని అన్ని కంపెనీలు/సంఘాలు/ట్రస్టులు మరియు ప్రభుత్వ నిధిపై ఆధారపడిన స్వయం ప్రతిపత్తి సంస్థల అధ్యక్షులు.

ఏకమొత్తం వేతనం

రూ. 1,00,000/-

రూ. 1,00,000/-

వసతి

నెలకు రూ. 50,000/-

నెలకు రూ. 50,000/-

రవాణా భత్యం

డ్రైవరుతో సహా ప్రభుత్వ వాహనం                                                                  (లేదా)                           

నెలకు రూ. 50,000/-

డ్రైవరుతో సహా ప్రభుత్వ వాహనం                                         (లేదా)                                                  నెలకు రూ. 50,000/-

మెడికల్ రీయింబర్స్ మెంటు

ఎఐఎస్ అధికారుల తరహాలోనే

-

క్రాకరీ & కట్లరీ

రూ. 1,50,000/-  ఏక   పర్యాయ గ్రాంటు

రూ. 1,00,000/-  + ఏక  పర్యాయ గ్రాంటు

ఫర్నిచరు

రూ.3,00,000/- ఏక పర్యాయ గ్రాంటు

----

మద్ధతు సిబ్బంది

ఒక పిఎస్ 

ఇద్దరు డిఇఓలు

ఇద్దరు  ఆఫీసు సబార్డినేట్లు

 

ఒక ఆఫీసు సబార్డినేటు

                                           

2.  సభ్యులు


జి.ఓ.ఎంఎస్.నం.25 - సంఘాల సభ్యులు

గౌరవ వేతనం                      :           నెలకు రూ. 1,00,000/-

నిర్ధారించిన హెచ్ ఆర్ఎ    :           నెలకు రూ. 25,000/-

వాహన అద్దె చార్జీలు           :           నెలకు రూ. 25,000/-

 

 3. సలహాదార్లు / నిపుణులు

జి.ఓ.ఎం. ఎస్. నం. 80 - నిర్ధారణ-ప్రభుత్వ సలహాదారు మరియు నిపుణులకు వేతన, భత్యాలు మరియు ప్రోటోకాల్ – ఉత్తరువులు – జారీచేయడమయింది.

 

 

కేటగిరి-పి

కేటగిరి-క్యూ

కేటగిరి-ఆర్

వేతనం (నెలకు రూ.)

60,000/-

1.25 లక్షలు

2.00 లక్షలు

ఫర్నీచర్ మరియు పింగాణీ సామాను కోసం ఏక పర్యాయ గ్రాంటు

ఏమిలేదు

ఏమిలేదు

ఎమిలేదు

వ్యక్తిగత సిబ్బంది భత్యం

( పిఎస్ కు రూ. 25,000/-

పిఎ కు రూ. 18,000/-

ఓఎస్ కు రూ. 12,000/-

డ్రైవరకు రూ. 15,000/- లు చొప్పున)

 

 

33,000/-

(1 పిఎ, 1 డ్రైవరు)

 

 

52,000/-

(1 పిఎ, 1 ఓఎస్,   1 డ్రైవరు)

 

 

70,000/-

(1 పిఎస్, 1పిఎ,         1 డ్రైవరు)

 

వాహనం

250 లీటర్లతో ఒక వాహనం

250 లీటర్లతో ఒక వాహనం

250 లీటర్లతో ఒక వాహనం

వాహనానికి బదులుగా వాహన భత్యం (నెలకు రూ.)

45,000/-

60,000/-

60,000/-

డేటా కనెక్షన్ తో మొబైల్ ఫోన్ (నెలకు రూ.)

2,000/-

(ఒక కనెక్షన్)

2,000/-

(ఒక కనెక్షన్)

2,000/-

(ఒక కనెక్షన్)

వసతి (నెలకు రూ.)

20,000/-

అధికారిక క్వార్టర్లు (లేదా) 40,000/-

అధికారిక క్వార్టరు (లేదా) 50,000/-

మెడికల్ రీయింబర్స్ మెంట్

ఎపిఐఎంఎ నియమావళి ప్రకారం

ఎపిఐఎంఎ నియమావళి ప్రకారం

ఎపిఐఎంఎ నియమావళి ప్రకారం

పూర్వతా వారెంటు

30

26

23

ప్రయాణ అర్హత

దేశీయ

II ఎసిరైలు/ఎకానమి ఫ్లైట్

II ఎసిరైలు/ఎకానమి ఫ్లైట్

 

అంతర్జాతీయ

ఎకానమి

బిజినెస్

మొత్తం

1,60,000

2,79,000/-

3,82,000/-