Navigation

tenders_default_page

టెండర్లు 


సాధారణ పరిపాలనా శాఖ  కోసం కొనుగోళ్లు ప్రధానంగా భారత ప్రభుత్వ  ఇ-మార్కెట్ పోర్టల్ ద్వారా జరుగుతాయి. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఎపిటిఎస్  లేదా ఎపిసిఎఫ్ఎస్ఎస్ కు కొనుగోళ్లను అప్పగించాము.  అందువల్ల ఏదైనా సేకరణ నోటిఫికేషన్ల కోసం  కాంట్రాక్టులు లేదా సర్వీస్ ప్రొవైడర్స్ సంబంధిత పోర్టల్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇ-సేకరణ పోర్టల్ ను పర్యవేక్షించాలని కోరింది.

 

ఈ క్రింది అధికారులు సాధారణ పరిపాలనా శాఖ లోని  విభాగములకోసం  వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేస్తారు.

 

(1) మధ్యస్థాయి అధికారి,  కార్యాలయ వ్యవహరాల విభాగం 

(2) మధ్యస్థాయి అధికారి, రాజకీయ విభాగం 

(3) మధ్యస్థాయి అధికారి, ప్రోటోకాల్ విభాగం 

(4) ఉప నోడల్ ఆధికారి, బయోమెట్రిక్ హాజరు మరియు ఈ-ఆఫీస్