Navigation

notices_september_2018

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీ అనిల్ చంద్ర  పునేఠ, ఐఏఎస్(1984) నియామక ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2115, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: : 28-09-2018.

ప్రభుత్వ సహాయ కార్యదర్శుల కామన్ పూల్ బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2089, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ: 26-09-2018.

కొరియాలో జరిగే వస్త్ర పరిశ్రమ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనుటకు ఏపి వాణిజ్య మరియు ఎగుమతుల వృద్ధి శాఖాధికారులకు అనుమతి మంజూరీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2086, సాధారణ పరిపాలన (ఎస్ సి.బి) శాఖ, తేదీ: : 25-09-2018.

సహాయ విభాగ అధికారి శ్రీ ఎన్. శ్రీనివాసులు పదోన్నతిపై విభాగ అధికారిగా విధుల్లో చేరుట గురించి ఉత్తర్వులు జారీ

 

ఓ.ఓ.ఆర్ టి సంఖ్య. 2155, సాధారణ పరిపాలన (ఎస్టాబ్లిష్ మెంట్–II) శాఖ, 17.09.2018.

శ్రీమతి. కె. సునీత, ఐఏఎస్, పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియామక ఉత్తర్వులు జారీ

 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2059, సాధారణ పరిపాలన(ఎస్ సి–ఎ) శాఖ, తేదీ: 19.09.2018.

అమెరికాలో జరిగే ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనుటకు గౌ. ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు మరియు తన బృందానికి అనుమతి మంజూరీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2057, సాధారణ పరిపాలన(ప్రోటోకాల్ –ఎ) శాఖ, తేదీ: 19.09.2018.

కొంతమంది అఖిల భారత సేవాధికారుల నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2024, సాధారణ పరిపాలన (యస్.సి-సి) శాఖ, తేదీ: 14.09.2018.

శ్రీ కాటమనేని భాస్కర్, ఐఏఎస్, న్యూఢిల్లీ, ఎస్టోనియాల్లో జరిగే సిఐఓ - ఇ-గవర్నెన్స్ నాయకత్వశిక్షణా కార్యక్రమానికి ప్రతిపాదించబడ్డారు

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2017, సాధారణ పరిపాలన (టి ఆర్ జి) శాఖ, తేదీ: 14-09-2018.

పదోన్నతి పొందిన విభాగ అధికారుల బదిలీ మరియు నియామకాలు - ఉత్తర్వులు

ఓ.ఓ.ఆర్ టి. సంఖ్య.2126, సాధారణ పరిపాలన(ఎస్టాబ్లిష్మెంట్ - II) శాఖ, తేదీ: 11.09.2018.

కొంతమంది ఐఏఎస్ మరియు ఇతర అధికారుల బదిలీ మరియు నియామకం – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1952, సాధారణ పరిపాలన (యస్.సి-ఎ) శాఖ, తేదీ: 07.09.2018.

ఒప్పంద మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు 31.07.2019 వరకు పొడిగింపు - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1938, సాధారణ పరిపాలన(ఎస్టాబ్లిష్మెంట్ - I) శాఖ, తేదీ: 04.09.2018.

శ్రీ వై.వి.ఎస్. ప్రసాద్ కు ప్రభుత్వ ఉపకార్యదర్శి క్యాటగిరిలో    నోషనల్ పదోన్నతి – ఉత్తర్వులు  జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1936, సాధారణ పరిపాలన(ఎస్.సి-ఎఫ్) శాఖ, తేదీ: 04.09.2018.