Navigation

notices_September2019

ప్రకటనలు

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

చెన్నైలో జరిగే 11 వ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేటందుకు కొందరు అఖిల భారత సర్వీసు అధికారులను  అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2145, సాధారణ పరిపాలన (అతిగోపనీయం - ఏ) శాఖ, తేది: 30.09.2019.

ప్రభుత్వ విధానంపై ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ రామచంద్ర మూర్తి కొండుభట్ల నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2143, సాధారణ పరిపాలన (రాజకీయ-ఏ) శాఖ, తేది: 27.09.2019.

కొందరు ఐపీఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ  

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2142, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 27.09.2019.

ఒప్పంద/పొరుగుసేవల సిబ్బంది నియామకంపై కొత్త విధానాన్ని రూపొందించేందుకు అధికారుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2130, సాధారణ పరిపాలన (ఏ.వి-I) శాఖ, తేదీ: 27-09-2019.

ప్రభుత్వ సహాయ కార్యదర్శుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2117, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 25-09-2019.

కొంతమంది ఐ.ఎ.ఎస్. అధికారులకు అదనపు బాధ్యతల ఏర్పాట్ల ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2071, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 22-09-2019.

ముస్సోరీ లో రెండవదశ శిక్షణ పూర్తి చేసుకున్న 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల నియామకపు ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2072, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 22-09-2019.

ఐఏఎస్ అధికారిణి నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2069, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 22-09-2019.

ప్రభుత్వ సహాయ కార్యదర్శుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2058, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 19-09-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాలకు సంబంధించిన జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2038 కు పాక్షిక సవరణ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2053, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 17-09-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2038, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 16-09-2019.

సాంకేతిక ప్రాజెక్టులపై ప్రభుత్వ సలహాదారుగా శ్రీ తుమ్మల లోకేశ్వర రెడ్డి నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2036, సాధారణ పరిపాలన (రాజకీయ–ఏ) శాఖ, తేదీ: 16-09-2019.

కొందరు ఐపీఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ  

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1998, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 11.09.2019.

2010 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారులను  జె.ఎ. గ్రేడ్ లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1986, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 09-09-2019.

కొంతమంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1972, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 04-09-2019.

అద్దె ప్రాతిపదికన సాధారణ పరిపాలన శాఖ లో ఫోటోకాపియర్-కమ్-జెరాక్స్ యంత్రాన్ని సమకూర్చేందుకు కొటేషన్లకు పిలుపు.

కొటేషన్లకు సంబంధించిన వివరాల కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.

 

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్