Navigation

notices_october_2019

ఐ.ఎ.ఎస్ అధికారుల నియామకపు ఉత్తర్వులు జారీ  

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2457, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 31.10.2019

కొంతమంది ఐఎఫ్ఎస్ అధికారుల నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2451, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 31-10-2019

ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2442, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 31-10-2019

2021 భారతదేశ జనాభాలెక్కల సేకరణ కోసం జనగణన అధికారుల నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య. 134, సాధారణ పరిపాలన (ఏ.ఆర్) శాఖ, తేదీ: 31-10-2019.

కొందరు రాష్ట్ర సివిల్ సర్వీసు అధికారులను ఐ.ఎ.ఎస్. ఎ.పి కేడర్ కు కేటాయిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ గజెట్ లో పునర్ముద్రించేందుకు ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 2437, సాధారణ పరిపాలన (అతిగోపనీయం - ఏ) శాఖ, తేదీ: 30-10-2019.

గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు/హామీలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను నియమిత కాలపరిమితికి లోబడి జారీ చేయవలసిందిగా  ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఎమ్.ఎస్. సంఖ్య. 128, సాధారణ పరిపాలన (కేబినెట్ - II) శాఖ, తేదీ: 25-10-2019.

కామన్ పూల్ లోని నాన్- కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకాలకు సంబంధించి సవరణ ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2335, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 22-10-2019.

ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా పదోన్నతి (ఎస్.ఓ. లైన్) మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2334, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 21-10-2019.

మధ్యస్థాయిలో వనరులను గరిష్టస్థాయిలో వినియోగించుకొనేందుకుగాను,  31.03.2019 నాటికి అమల్లో ఉన్న అన్ని రకాల ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ సేవల వినియోగాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2323, సాధారణ పరిపాలన (పి.యు - బి) శాఖ, తేదీ: 18-10-2019.

ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ ఏర్పాటు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య. 126, సాధారణ పరిపాలన (ఏ.వి.-I) శాఖ, తేదీ: 18-10-2019

11 వ పి.ఆర్.సి. కాలపరిమితిని మరో రెండునెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2306, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 17-10-2019.

కామన్ పూల్ లోని కొందరు నాన్- కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2299, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 16-10-2019

ఐ.ఎఫ్.ఎస్. అధికారి బదిలీ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2278, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 15-10-2019.

2020 లో పదవీ విరమణ చేయనున్న కామన్ పూల్ లోని కొందరు ప్రభుత్వ సహాయ కార్యదర్శుల జాబితా

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2257, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 14-10-2019

2020 లో పదవీ విరమణ చేయనున్న కామన్ పూల్ లోని కొందరు ప్రభుత్వ అదనపు/సంయుక్త/ఉప కార్యదర్శుల (నాన్- కేడర్) జాబితా

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2256, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 14-10-2019.

కొందరు ఏఐఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ  

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2204, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 09-10-2019.

సి.సి.ఎస్. అధికారి బదిలీ మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2194, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 07-10-2019

ఐ.ఎఫ్.ఎస్. లో వేతన మాత్రిక 17 వ స్థాయిలోని పి.సి.సి.ఎఫ్. (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్) హోదాలో ఎక్స్-కేడర్ పోస్టును సృష్టిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2181, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 04-10-2019

ఐఏఎస్ అధికారిణి బదిలీ మరియు నియామకo

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2167, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 04-10-2019.

కొందరు ఏఐఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2155, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 01.10.2019.

 

 

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్