Navigation

notices_october_2018

 

కొంతమంది ఎస్సిఎస్&నాన్-ఎస్సిఎస్ అధికారులను ఐఏఎస్ లుగా నియామకం, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయింపు - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2468, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఏ) శాఖ, తేది: 26.11.2018.

కొంతమంది ఐపిఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాలు 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2318, సాధారణ పరిపాలన (ఎస్. సి - సి) శాఖ, తేది: 30.102018.

పర్యావరణ పర్యాటకం కొరకు ప్రత్యేక విధుల అధికారిగా డా. కె. సూర్యనారాయణ, ఐఎఫ్ఎస్(రి) పునర్నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 2306, సాధారణ పరిపాలన (ఎస్ సి-సి) శాఖ, తేది:29.10.2018.

కొంతమంది ఐఏఎస్ అధికారులకు సీనియారిటీ వర్తింపు  మరియు నియామకం–ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2290, సాధారణ పరిపాలన (అతి గోపనీయ.ఏ) శాఖ, తేది: 29.10.2018.

డేటా విశ్లేషణలు, వ్యాపార ప్రక్రియ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంఘ ఛైర్మన్ గా శ్రీ అనిల్ చంద్ర పునేఠ, ఐఏఎస్, సిఎస్ నియామక ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 2288, సాధారణ పరిపాలన (ఏఆర్) శాఖ, తేది:26.10.2018.

ఐ & పిఆర్ లో 1 వ మరియు 2 వ స్థాయి గెజిటెడ్ ఉద్యోగుల కొరకు శాఖీయ పదోన్నతి కమిటీ పునర్నిర్మాణం - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2275, సాధారణ పరిపాలన (ఐ & పిఆర్) శాఖ, తేది: 24.10.2018.

తిత్లీ తుఫాను సహాయ కార్యక్రమానికి కొంతమంది ఐఏఎస్ అధికారుల నియామకం – ఉత్తర్వులు జారీ 

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2271, సాధారణ పరిపాలన (అతి గోపనీయ.ఏ) శాఖ, తేది: 24.10.2018.

ఐపిఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాలు – ఉత్తర్వులు జారీ  

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2267, సాధారణ పరిపాలన (అతి గోపనీయ.సి) శాఖ, తేది: 23.10.2018.

ఐఏఎస్  అధికారుల బదిలీలు మరియు నియామకాలు – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2266, సాధారణ పరిపాలన (అతి గోపనీయ.ఏ) శాఖ, తేది: 23.10.2018.

శాఖీయ పదోన్నతి కమిటీ పునర్నిర్మాణం - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 2265, సాధారణ పరిపాలన (సింగిల్ యూనిట్-I) శాఖ, తేది:23.10.2018.

డేటా విశ్లేషణలు, వ్యాపార ప్రక్రియ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై సంఘం ఏర్పాటు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 2247, సాధారణ పరిపాలన (ఏఆర్) శాఖ, తేది:16.10.2018.

ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు మరియు విధులలో సమర్ధత, నైపుణ్యం పెంపొందించడానికి  సమీక్షా  సంఘం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 2246, సాధారణ పరిపాలన (ఏఆర్) శాఖ, తేది:16.10.2018.

భారతీయ అటవీ సేవ అధికారి బదిలీ మరియు నియామకం – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 2243, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేది:16.10.2018.

పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలు ద్వారా రానున్న నియామకాలకు 34 నుండి 42 సంιιల వరకు వయోపరిమితి పెంపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 132, సాధారణ పరిపాలన (సర్వీసెస్.ఎ) శాఖ, తేది:15.10.2018.

మంత్రిమండలి సమావేశాలు కొరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ విడుదల

నంబరు 11/సిఎస్/2018, తేది: 13.10.2018. 

ప్రభుత్వ సహాయ కార్యదర్శులు –2019 సంιιపు పదవీ విరమణ జాబితా

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2218, సాధారణ పరిపాలన (ఎస్ సి-ఎఫ్) శాఖ, తేదీ: 12-10-2018.

నాన్ కేడర్ అధికారుల 2019 సంιιపు పదవీ విరమణ జాబితా 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2216, సాధారణ పరిపాలన (ఎస్ సి-ఎఫ్) శాఖ, తేదీ: 12-10-2018.

ఏపి సమాచార సంఘం ఇన్-ఛార్జ్ ప్రధాన సమాచార కమిషనర్ గా శ్రీ ఎం. రవికుమార్, ఐఎఫ్ఎస్(రిటైర్డ్) నియామక ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2217, సాధారణ పరిపాలన (ఏఆర్) శాఖ, తేదీ: 12-10-2018.

ఐఎఫ్ఎస్(ఎస్ఎఫ్ఎస్) కేడర్ అధికారుల 2010, 2011 మరియు 2012  సంιιల ఎంపిక జాబితాను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలుపుదల చేయబడ్డాయి    

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2214, సాధారణ పరిపాలన (అతి గోపనీయ.సి) శాఖ, తేది:12.10.2018.

కొంతమంది డిప్యూటీ కల్లెక్టర్లు బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2213, సాధారణ పరిపాలన (అతి గోపనీయ.బి) శాఖ, తేది:11.10.2018.

డా. మన్మోహన్ సింగ్, ఐఏఎస్ కు ఏపి భూ పరిపాలన ప్రధాన కమీషనర్(అదనపు బాధ్యతలు)గా నియామక ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2211, సాదారణ పరిపాలన (అతి గోపనీయ.ఏ) శాఖ, తేది:11.10.2018.

రాష్ట్ర సివిల్ సర్వీస్ కు చెందిన కొంతమంది అధికారులకు ఐఏఎస్ లుగా పదోన్నతి, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2203, సాధారణ పరిపాలన(యస్.సి-ఏ)శాఖ, తేదీ: 10-10-2018.

ఏపి ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రత్యేక విధి అధికారిగా శ్రీ టి.యోగానంద్, ఐపిఎస్(రిటైర్డ్)ను(01) సంవత్సర కాల వ్యవధికిగాను పునర్నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2201, సాధారణ పరిపాలన(యస్.సి-సి)శాఖ, తేదీ: 10-10-2018.

ఏపి ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రత్యేక విధి అధికారిగా శ్రీ పి.వి.ఎస్. రామకృష్ణ, ఐపిఎస్(రిటైర్డ్)ను (01) సంవత్సర కాల వ్యవధికిగాను పునర్నియామకం చేయడం జరిగింది 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2175, సాధారణ పరిపాలన(యస్.సి-సి)శాఖ, తేదీ: 09-10-2018.

కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ గా శ్రీ జె.సత్యనారాయణ, ఐపిఎస్(రిటైర్డ్)ను (02) సంవత్సరాల కాల వ్యవధికిగాను పునర్నియామకం చేయడం జరిగింది 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2161, సాధారణ పరిపాలన(యస్.సి-సి) శాఖ, తేదీ: 08-10-2018.

కొంతమంది ఐపిఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2141, సాధారణ పరిపాలన(యస్.సి-సి) శాఖ, తేదీ: 04-10-2018.

కామన్ పూల్ లో నాన్ కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2135, సాధారణ పరిపాలన(యస్.సి-ఎఫ్) శాఖ, తేదీ: 04-10-2018.

ఆంధ్రప్రదేశ్ సమాచార సంఘంలో ముగ్గురు రాష్ట్ర సమాచార కమీషనర్ల నియామక ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య. 129, సాధారణ పరిపాలన (ఏఆర్) శాఖ, తేదీ:  01-10-2018.