Navigation

notices_november_2019

ప్రకటనలు

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

ముస్సోరీలో ఫేజ్-III, 15వ రౌండ్  మధ్యంతర వృత్తి శిక్షణ కార్యక్రమమునకు కొంతమంది ఐఏఎస్ అధికారులకు ఉపనియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2702, సాధారణ పరిపాలన (టి ఆర్ జి) శాఖ, తేదీ: 29-11-2019.

‘ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్’ సబ్జెక్ట్ ను పరిశ్రమలు, మౌలికవసతులు, పెట్టుబడులు మరియు వాణిజ్య శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య 147, సాధారణ పరిపాలన (కేబినెట్-II) శాఖ, తేదీ: 28-11-2019

నాన్ క్యాడర్ ఉపకార్యదర్శి శ్రీ ఎన్.శ్రీనివాస రావు బదిలీ & నియామకపు సవరింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2679, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 27-11-2019.

సి.పి.ఎస్. పై నిపుణుల కమిటీ నివేదికపై మంత్రులబృందానికి సలహా ఇచ్చేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2675, సాధారణ పరిపాలన (కేబినెట్-I) శాఖ, తేదీ: 27-11-2019

ఏఐఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ  

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2674, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 26.11.2019.

ఐ.పి.ఎస్. అధికారి బదిలీ మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2673, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 26-11-2019

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇతర సంబంధిత అంశాలపై మంత్రులబృందానికి సలహా ఇచ్చేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2657, సాధారణ పరిపాలన (కేబినెట్-I) శాఖ, తేదీ: 26-11-2019.

ఉత్తర ప్రదేశ్ కు ఇంటర్-కేడర్ డెప్యుటేషన్ పై వెళ్తున్న శ్రీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఐ.పి.ఎస్. ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వుల జారీ. 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2650, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 25-11-2019.

కొందరు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2627, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-బి) శాఖ, తేదీ: 21-11-2019.

3 వ మరియు ఆపై స్థాయి గజెటెడ్ పోస్టుల డి.పి.సి. – స్క్రీనింగ్ కమిటీ చైర్మన్/సభ్యుల నామినేషన్ కు సంబంధించి సవరణ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.2603, సాధారణ పరిపాలన (డి.పి.సి.) శాఖ, తేదీ: 20-11-2019.

ఐ.పి.ఎస్. అధికారి బదిలీ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2597, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 20-11-2019.

కామన్ పూల్ లోని నాన్- కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2595, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 19-11-2019.

2020 లో పదవీ విరమణ చేయనున్న ఐ.ఏ.ఎస్. అధికారుల వివరాలు ఆంధ్రప్రదేశ్ రాజపత్రం లో ముద్రించేందుకు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2593, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 19-11-2019.

2020 లో పదవీ విరమణ చేయనున్న ఐ.పి.ఎస్. అధికారుల వివరాలు ఆంధ్రప్రదేశ్ రాజపత్రం లో ముద్రించేందుకు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2591, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 19-11-2019.

ఉత్తర ప్రదేశ్ కు ఇంటర్-కేడర్ డెప్యుటేషన్ పై వెళ్తున్న శ్రీమతి సుజాత శర్మ, ఐ.ఏ.ఎస్ ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వుల జారీ.  

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2585, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 18-11-2019.

ఐఏఎస్ అధికారి బదిలీ మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2580, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 15-11-2019.

ప్రభుత్వ సలహాదారుగా శ్రీ శ్రీధర్ లంక  నియామకం

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2569, సాధారణ పరిపాలన (రాజకీయ-ఏ) శాఖ, తేది: 14.11.2019.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నియామకం

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2563, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 13.11.2019.

సిసిఎస్ అధికారి బదిలీ మరియు నియామకపు ఉత్తర్వులు జారీ  

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 2509, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 07.11.2019.

ప్రజాసేవల రంగం లో అసాధారణ ప్రజ్ఞ కనబరచినవారికి ప్రోత్సాహకంగా వై.ఎస్సార్ లైఫ్ టైం అవార్డులను ప్రారంభిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య. 137, సాధారణ పరిపాలన (రాజకీయ – బి) శాఖ, తేదీ: 06-11-2019.

కామన్ పూల్ లోని నాన్-కేడర్ అధికారి బదిలీ & నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2503, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 06-11-2019.

ఐ.ఎ.ఎస్. అధికారి బదిలీ మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 2478, సాధారణ పరిపాలన (అతిగోపనీయం - ఏ) శాఖ, తేదీ: 04-11-2019

కొందరు ఏఐఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ  

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2470, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 02.11.2019.

గౌరవ ముఖ్యమంత్రివర్యుల హామీలు/ ఆదేశాలు-జ్యుడిషియల్ కమిషన్ కు మద్దతుకు సంబంధించిన ఉత్తర్వుల జారీ 

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య. 135, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 01-11-2019.

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్