Navigation

notices_november_2018

ప్రకటనలు - నవంబర్


శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు సేవాధికారులను పదోన్నతిపై ఐపిఎస్ అధికారులగా నియామకం - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2506, సాధారణ పరిపాలన (ఎస్ సి –ఎ) శాఖ, తేది: 29.11.2018.

తెలంగాణాలో ఓటు వేయడానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవుకు అనుమతి

సర్కులర్ మెమో సంఖ్య.260/పొలిటికల్.బి/ఎ2/2018.సాధారణ పరిపాలన (పొలిటికల్-బి) శాఖ, తేది: 28-11-2018.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార నియమాలు, 2018 – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.పి. సంఖ్య: 4, సాధారణ పరిపాలన (క్యాబినెట్-II) శాఖ, తేది: 28.11.2018.

డా. పి. నారాయణ, పురపాలక శాఖా మంత్రి, ఎఐఐబి తో రెండో దశ చర్చలు కొరకు చైనా పర్యటన - అనుమతి మంజూరు

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2483, సాధారణ పరిపాలన (రాజకీయ–ఏ) శాఖ, తేది: 27.11.2018.

శ్రీ అత్తర్ చంద్ బాషా, కదిరి ఎంఎల్ఎ, ఏపీఎల్ఎ లో ప్రభుత్వవిప్ గా నియామకం - రాష్ట్ర మంత్రి హోదా – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య: 150, సాధారణ పరిపాలన (రాజకీయ–ఏ) శాఖ, తేది: 27.11.2018.

ఇద్దరు కొత్త మంత్రుల పేషీలలో పదవుల సృష్టి – ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య: 149, సాధారణ పరిపాలన (రాజకీయ–ఏ) శాఖ, తేది: 27.11.2018.

ఎ.పి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ యొక్క పూర్తి అదనపు బాధ్యతలను శ్రీ ప్రసన్న వెంకటేష్. వి, ఐఏఎస్ (2012) కు అప్పగింత – ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్.టి. 2467, సాధారణ పరిపాలన (ఎస్.సి.- ఎ ) శాఖ, తేది 26.11.2018

భారతీయ పరిపాలనా సేవ – 2019 వ సంవత్సరం లో పదవీ విరమణ చేయనున్న ఐ.ఎ.ఎస్ అధికారులు – నోటిఫైడ్

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2459, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఏ) శాఖ, తేది: 22.11.2018

ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను పరిశీలించటానికి కమిటీ ఏర్పాటు – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2447, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఏ) శాఖ, తేది: 20.11.2018.

ఈజిప్టులో జరిగే "ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్యం సమావేశం-2018" లో పాల్గొనుటకు శ్రీ జి. అనంత రాము, ఐఏఎస్ & శ్రీ ఎస్.బి.ఎల్.మిశ్రా లకు - అనుమతి

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2446, సాధారణ పరిపాలన (ఎస్ సి–బి) శాఖ, తేది: 20.11.2018.

విభాగాధికారుల మరియు వ్యక్తిగత కార్యదర్శుల - 2019 సంIIపు పదవీ విరమణ జాబితా

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2436, సాధారణ పరిపాలన (సింగల్ యూనిట్ -I) శాఖ, తేది: 16.11.2018.

నాన్ కేడర్ అధికారుల కామన్ పూల్ బదిలీలు మరియు నియామకాలు - ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2429, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఎఫ్) శాఖ, తేది:16.11.2018.

ఆంధ్రప్రదేశ్ ఐ.ఎఫ్.ఎస్ కేడర్లో కొన్ని ఎక్స్-కేడర్ పోస్టుల సృష్టి – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2422, సాధారణ పరిపాలన (ఎస్ సి–సి) శాఖ, తేది:15.11.2018.

2019 సం.పు నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ చట్టం - 1881 ప్రకారం సాధారణ సెలవుల ప్రకటన - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2414, సాధారణ పరిపాలన (పొలిటికల్–బి) శాఖ, తేది:14.11. 2018.

2019 సంవత్సరానికి సాధారణ మరియు ఐచ్ఛిక సెలవుల ప్రకటన - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2413, సాధారణ పరిపాలన (పొలిటికల్-బి ) శాఖ, తేది: 14.11.2018.

2014 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రభుత్వ అధికారిక రాష్ట్ర చిహ్నం - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.పి. సంఖ్య: 2, సాధారణ పరిపాలన (పియు-ఏ) శాఖ, తేది:14.11.2018.

శ్రీ కె.వి.సత్యనారాయణ, ఐఏఎస్(రిటైర్డ్)ను ఏపి గిడ్డంగుల కార్పొరేషన్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ గా నియామకం – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2402, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఏ) శాఖ, తేది:13.11.2018.

శ్రీ ఏఎస్ దినేష్ కుమార్, ఐఏఎస్, గూగుల్ ఆండ్రాయిడ్ టివీ ఏపిఏసి సమ్మిట్, థాయ్ లాండ్ లో పాల్గొనడానికి అనుమతి

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 2396 , సాధారణ పరిపాలన (ఎస్ సి–బి) శాఖ, తేది:12.11.2018.

డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు మరియు నియామకాలు - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 2386 , సాధారణ పరిపాలన (ఎస్ సి–బి) శాఖ, తేది:11.11.2018.

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల బాధ్యతలు కేటాయింపు - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య:146, సాధారణ పరిపాలన (రాజకీయ–ఏ) శాఖ, తేది:11.11.2018.

ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా శ్రీ ఎన్.ఎండి. ఫరూక్, శ్రీ కిడారి శ్రావణ్ కుమార్ లు నియామకం – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య: 145, సాధారణ పరిపాలన (రాజకీయ–ఏ) శాఖ, తేది:11.11.2018.

2016 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. ప్రోబేషనరీ అధికారులకు సబ్ డివిజన్లందు నియామకాలు – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2385, సాధారణ పరిపాలన (అతి గోపనియ-ఏ) శాఖ, తేది:09.11.2018.

ఇ-ఆఫీస్-సచివాలయ ప్రక్రియ-నోటింగ్ మరియు డ్రాఫ్టింగ్-నియమాలు జారీ

ఈ సర్క్యులరు మెమో.సంఖ్య జిఏడి01-సి ఏ బి0బి ఎస్ ఆర్ ఎల్ (యు పి డి ఏ)1/2018 చూడగలరు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సహకార ఫలహారశాలకు 50% భాగం రీ ఇమ్బర్స్మెంట్ మంజూరు

జీ.ఓ.ఆర్.టి.సంఖ్య:2360, సాధారణ పరిపాలన (సంక్షేమ సేవలు) శాఖ, తేది:06.11.2018.

శ్రీ భాస్కర్ భూషణ్, ఐపిఎస్, ఎస్పి(ఇంటె) ఇజ్రాయేలులో జరిగే అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సెమినార్ లో పాల్గొనుటకు అనుమతి మంజూరు

జీ.ఓ.ఆర్.టి.సంఖ్య:2356, సాధారణ పరిపాలన (అతి గోపనీయ–బి) శాఖ, తేది:05.11.2018.

సాధారణ పరిపాలనా శాఖలో పనిచేసే విభాగాల సంఖ్య నిర్ధారణ - యు.ఓ.నోట్ జారీ

యు.ఓ.నోట్ సంఖ్య. ఓపిఇఎన్ జీరోఎస్ ఇఆర్ వి (ఇ ఎస్ టి టి) /2/ఎస్టాబ్లిష్మెంట్.II/A2/2018, సాధారణ పరిపాలన (ఎస్టాబ్లిష్మెంట్-II) శాఖ, తేదీ: 02.11.2018.

3వ స్థాయి గెజిటెడ్ మరియు ఆ పై స్థాయి గెజిటెడ్ ఉద్యోగుల కొరకు శాఖీయ పదోన్నతి కమిటీల నియామకం - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 2353, సాధారణ పరిపాలన (డిపిసి) శాఖ, తేదీ: 05.11.2018.

ఏపీ రాష్ట్ర పౌర సేవాధికారుల నుండి ఐఏఎస్ లుగా పదోన్నతి పొందిన కొంతమంది అధికారుల నియామకం - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్.టి.సంఖ్య:2351, సాధారణ పరిపాలన (అతి గోపనీయ–ఏ) శాఖ, తేది:05.11.2018.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కొరకు ఎంప్యానెల్ అయిన సంస్థ/ఏజెన్సీలు – ఉత్తర్వులు జారీ

ఓ.ఓ.ఆర్ టి.సంఖ్య: 2596, సాధారణ పరిపాలన (ఎస్టాబ్లిష్మెంట్ .I) శాఖ, తేది:01.11.2018.

ప్రకటనలు


2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్