Navigation

notices_may_2018

 

ఎంపిక కమిటీ సభ్యుల నామ నిర్దేశం.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1198, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ: 31. 05. 2018.

డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు పోస్టింగులు.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1186, సాధారణ పరిపాలన (ఎస్ సి.బి) శాఖ, తేదీ: 31. 05. 2018.

ప్రత్యేక ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల నియామకం.

జి.ఓ. ఎంఎస్ సంఖ్య.79, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ: 31.05. 2018.

5 ప్రత్యేక న్యాయస్థానాల అధికార పరిధి ప్రకటన.

జి.ఓ.ఎంఎస్ సంఖ్య.78, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ: 31-05-2018.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర – రాష్ట్ర చిహ్నాలు.

జి.ఓ.ఎంఎస్.సంఖ్య.59, ఇఎఫ్ఎస్&టి (సెక్షన్-II) శాఖ, తేదీ: 30.05.2018.

11 వ వేతన సవరణ కమిషన్ నియామకం.

జి.ఓ.ఎంఎస్.సంఖ్య.75, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 28-05-2018.

సమావేశాలు మరియు వీడియో సదస్సుల పై నియమనిబంధనలు మరియు సూచనలు.

సర్క్యులర్‌ మెమో సంఖ్య.జిఏడి-56022/8/2018-ఎఎస్-పియు1-జిఏడి, తేదీ: 28-05-2018.

ప్రభుత్వ సహాయ కార్యదర్శుల పదోన్నతి మరియు పోస్టింగులు.

జి.ఓ.ఆర్.టి.1160, సాధారణ పరిపాలన (SC-F) శాఖ, తేదీ: 28-05-2018.

ఐ.ఏ.ఎస్. అధికారుల బదిలీలు మరియు పోస్టింగులు.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1157, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 27-05-2018.

నిర్వహణ బడ్జెట్ కేటాయింపు.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1141, సాధారణ పరిపాలన (ఓఎం.II) శాఖ, తేదీ: 24-05-2018.

చైర్మన్/ఛైర్ పర్సన్స్ జీతభత్యాలు.

జి.ఓ.ఎంఎస్. సంఖ్య.74, సాధారణ పరిపాలన (పొలిటికల్.ఎ) శాఖ,తేదీ: 22-05-2018.

క్రమశిక్షణాచర్యల వ్యవహార క్రమంలో ట్రిబ్యునల్ కు మినహాయింపు.

జి.ఓ.ఆర్.టి.నం.1113, సాధారణ పరిపాలన (పియు -ఎ) శాఖ, తేది.22-05-2018

ప్రభుత్వ ఉప కార్యదర్శుల పదోన్నతి మరియు పోస్టింగ్.

జి.ఓ.ఆర్.టి. నం.987, సాధారణ పరిపాలన (ఎస్.సి-ఎఫ్.) శాఖ, తేది.07-05-2018

11 వ వేతన సవరణ కమిషన్ నియామకం.

జి.ఓ.ఎం.ఎస్. నం.72, సాధారణ పరిపాలన (ఎస్.సి.-ఎ) శాఖ, తేది.18-05-2018

పరస్పరం అంగీకరించిన అంతర్ రాష్ట్ర బదిలీల కొరకు కమిటీ ఏర్పాటు.

జి.ఓ.ఆర్.టి.నం.1096, సాధారణ పరిపాలన (ఎస్.ఆర్.) శాఖ, తేది 19-05-2018

జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేలు ఐ.ఏ.ఎస్. అధికారులకు ఉత్తర్వులు.

జి.ఓ. ఆర్.టి. నం.1087, సాధారణ పరిపాలన (ఎస్.సి-ఎ) శాఖ, తేది.17-05-2018

ఎ.పి.ఎన్.ఆర్.టి. సంఘం అధ్యక్షులకు అధికార దత్తత.

జి.ఓ. ఎం.ఎస్. నం.71, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఎ) శాఖ, తేది. 17-05-2018

ముస్లిం మతస్తులైన ఉద్యోగులకు అనుమతి.

సర్క్యులర్ మెమో నం.112/పి.ఓ.ఎల్.ఎల్-బి/ఎ1/2018, తేది.15-05-2018

ఐ.ఏ.ఎస్. అధికారుల పదోన్నతి మరియు బదిలీలు.

జి.ఓ.ఆర్.టి. నం.1053, సాధారణ పరిపాలన (ఎస్.సి.ఎ) శాఖ, తేది.15-05-2018

ఎ.సి.ఐ., సింగపూర్ చే శిక్షణా కార్యక్రమం.

జి.ఓ.ఆర్.టి.నం.1051, సాధారణ పరిపాలన (శిక్షణ) శాఖ, తేది.15-05-2018 

పరీక్షల పరిశీలకులుగా నామనిర్దేశం చేయబడిన అధికారులు.

జి.ఓ.ఆర్.టి.నం.1001, సాధారణ పరిపాలన (ఎస్.సి.-II) శాఖ, తేది.08-05-2018

ఐ.ఎ.ఎస్. అధికారుల బదిలీలు మరియు పోస్టింగులు.

జి.ఓ.ఆర్.టి.నం.981, సాధారణ పరిపాలన (ఎస్.సి.ఎ) శాఖ, తేది.06-05-2018 

సూపర్ అడ్మినిస్ట్రేటర్ల నియామకం.

జి.ఓ.ఆర్.టి. నం.975, సాధారణ పరిపాలన (పి.యు. ఎ) శాఖ, తేది. 04-05-2018

సమగ్ర బీమా పాలసీ (ప్రమాద) పథకాన్ని పాత్రికేయులకు వర్తించేలా విస్తరణ.

జి.ఓ.ఆర్.టి.నం.950, సాధారణ పరిపాలన (ఐ & పి.ఆర్) శాఖ, తేది. 02-05-2018