Navigation

notices_may_2019

ప్రకటనలు-మే

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

కొంతమంది ఐ.పీ.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1182, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 30-05-2019.

కొంతమంది ఐ.ఏ.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1181, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 30-05-2019.

కొంతమంది ఐ.పీ.ఎస్. అధికారుల బదిలీలు & నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1180, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 30-05-2019.

శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 54, సాధారణ పరిపాలన (పొలిటికల్–ఏ) శాఖ, తేదీ: 30-05-2019.

శ్రీ పి. కృష్ణమోహన్ రెడ్డి, ఎస్.జి.డి.సి.(రి)ముఖ్యమంత్రి గారి ప్రత్యేక విధుల అధికారిగా నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1178, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 30-05-2019.

శ్రీ కె. ధనంజయ రెడ్డి, ఐ.ఏ.ఎస్., అధికారిని ముఖ్యమంత్రి గారి అదనపు కార్యదర్శిగా నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1171, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 30-05-2019.

కొంతమంది ఐ.ఏ.ఎస్. అధికారుల బదిలీల ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1170, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 30-05-2019.

శ్రీ ముట్టింబాకు అభిషిక్త్ కిశోర్, ఐఏఎస్, ఏటపాక సబ్ కలెక్టర్ గాను & చింతూరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గాను నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1168, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 29-05-2019.

వ్యక్తిగత కార్యదర్శుల పదోన్నతి కొరకు స్పెషల్ కేటగిరీ స్టెనోగ్రాఫర్స్ ప్యానల్ 2018-19 సంII. సడలింపు ఉత్తర్వులు

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 53, సాధారణ పరిపాలన (ఏక విభాగం-I) శాఖ, తేదీ: 27-05-2019.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన శాసనసభ ఏర్పాటు కొరకు  ఆంధ్రప్రదేశ్ రాజపత్రం ప్రచురణ

సంఖ్య:29, అమరావతి, ఆదివారం, తేదీ: మే 26, 2019, జి. 173.

ప్రభుత్వ ఉప కార్యదర్శి (నాన్ కేడర్)(పి.ఎస్.వరుస)గా పదోన్నతి కొరకు ప్రభుత్వ సహాయ కార్యదర్శి ప్యానల్ 2018-19 సంII సడలింపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1145, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 23-05-2019.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయబడే వరకు మంత్రిమండలి కొనసాగింపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 52, సాధారణ పరిపాలన (రాజకీయ-ఏ) శాఖ, తేది: 23-05-2019.

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి రాజీనామా అమోదపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 51, సాధారణ పరిపాలన (రాజకీయ-ఏ) శాఖ, తేదీ: 23-05-2019.

కొంతమంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 1134, సాధారణ పరిపాలన (అతి గోపనీయం.బి) శాఖ, తేదీ: 22/05/2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1133, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 22-05-2019.

2008-ఏ సం. ఎంపిక జాబితాపై రాష్ట్ర పోలీసు సేవాధికారులకు ఐ.పీ.ఎస్. అధికారులుగా పదోన్నతి&నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1114, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేది: 21-05-2019.

సచివాలయ కేంద్ర గ్రంథాలయానికి ఒక సహాయ లైబ్రేరియన్/లైబ్రేరియన్ పోస్టు మంజూరు

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 50, సాధారణ పరిపాలన (సిబ్బంది.II) శాఖ, తేది: 20-05-2019.

కొంతమంది డిప్యూటీ కల్లెక్టర్ల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 1101, సాధారణ పరిపాలన (అతి గోపనీయం.బి) శాఖ, తేదీ: 19-05-2019.

ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా శ్రీ అనిల్ చంద్ర పునేఠ, ఐఏఎస్, నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1076, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 14-05-2019.

ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్ లో రాష్ట్ర సమాచార కమీషనర్ గా శ్రీ ఐలాపురం రాజా నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 49, సాధారణ పరిపాలన (ఏఆర్) శాఖ, తేదీ: 13-05-2019.

నాన్-ఎస్.సి.ఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ కేడర్ లో నియామకం - ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1073, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ:13-05-2019.

వేతన శ్రేణి-16 లో డిజిపి హోదాకు సమానంగా డిజి-ఎసిబి ఎక్స్-కేడర్ పోస్టు సృష్టి ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1052, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 10.05.2019.

శ్రీ కిడారి శ్రావణ్ కుమార్, క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా-గవర్నర్ ఆమోదం-ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య.48, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 10-05-2019.

డి.పి.సి-సాధికారిక కమిటీ చైర్మన్ గా డాక్టర్ మన్మోహన్ సింగ్, ఐఏఎస్, నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1043, సాధారణ పరిపాలన (డి.పి.సి) శాఖ, తేదీ: 09-05-2019.

విభాగాధికారుల/వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పదోన్నతి & నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1032, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 08-05-2019.

ప్రభుత్వరంగ సంస్థల నందు కొంతమంది ఐఏఎస్ అధికారుల ఉపనియామకం ఒక సంII పొడిగింపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 986, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 03-05-2019.

3వ స్థాయి గెజిటెడ్ & ఆ పైస్థాయి గెజిటెడ్ ఉద్యోగుల శాఖీయ పదోన్నతి/స్క్రీనింగ్ కమిటీల చైర్మన్ నియామకపు సవరణ ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 981, సాధారణ పరిపాలన (డిపిసి) శాఖ, తేదీ: 03 -05-2019.

02.06.2019న జరిగే సివిల్ సర్వీసుల ప్రిలిమినరీ పరీక్ష పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 969, సాధారణ పరిపాలన (ఎస్ సి.II) శాఖ, తేదీ: 03-05-2019.

ప్రభుత్వ సహాయ కార్యదర్శుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

ఓ.ఓ.ఆర్ టి. సంఖ్య. 975, సాధారణ పరిపాలన(సిబ్బంది-I)శాఖ, తేదీ: 29.04.2019.

 

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్