Navigation

Notices_March_2020

ప్రకటనలు

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

Transfer and Posting of IAS Officers – Notified

G.O. Rt. No. 653, General Administration (SC-A) Department dated 31.03.2020.

Appointment of Dr. Srinath Reddy as Honorary Advisor to Government, Public Health.

G.O. Rt. No. 650, General Administration (Political-A) Department dated 31.03.2020

Promotion of IAS Officers of 2004 batch to the Super time scale of IAS.

G.O. Rt. No. 645, General Administration (SC-A) Department dated 29.03.2020.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా శ్రీ ఎ. వి. రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య 30, సాధారణ పరిపాలన (సర్వీసెస్-ఎ) శాఖ, తేదీ: 24-03-2020

కరోనా నేపథ్యంలో కొందరు ఐ.ఎ.ఎస్. అధికారులను ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు జతపరుస్తూ  ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 614, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎ) శాఖ, తేదీ: 23-03-2020.

కామన్ పూల్ లోని కొందరు సహాయ కార్యదర్శుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 611, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 23-03-2020.

ఎ.పి.ఎన్.ఆర్.టి. ముఖ్య కార్యనిర్వహణాధికారిగా శ్రీ బి. శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 608, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎ) శాఖ, తేదీ: 22-03-2020.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా సామజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా ప్రభుత్వోద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కు అనుమతిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 607, సాధారణ పరిపాలన (రాజకీయ - ఏ) శాఖ, తేదీ: 21-03-2020.

కరోనా నేపథ్యంలో తీసుకుంటున్నచర్యల్లో ప్రత్యేకాధికారికి సహకరించేందుకు కొందరు ఐ.ఎ.ఎస్. అధికారులను డెప్యుటేషన్ పై నియమిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 601, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎ) శాఖ, తేదీ: 19-03-2020.

కామన్ పూల్ లోని సహాయ కార్యదర్శుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 598, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 19-03-2020.

కరోనా నేపథ్యంలో విదేశాల్లోని విద్యాసంస్థల మూసివేత కారణంగా తిరిగి వస్తున్నఆంధ్రప్రదేశ్ విద్యార్థులకోసం హ్యాండ్ హోల్డింగ్ అధికారులను కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 584, సాధారణ పరిపాలన (రాజకీయ - ఏ) శాఖ, తేదీ: 19-03-2020.

ప్రభుత్వ ఉప కార్యదర్శులుగా పదోన్నతి (నాన్-కేడర్) (ఎస్.ఓ. లైన్) మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 571, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 17-03-2020.

ప్రభుత్వ సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి (నాన్-కేడర్) (ఎస్.ఓ. లైన్) మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 570, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 17-03-2020.

ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పదోన్నతి (నాన్-కేడర్) (ఎస్.ఓ. లైన్) మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 569, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 17-03-2020.

11 వ వేతన సవరణ కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 566, సాధారణ పరిపాలన (అతి గోపనీయం- ఎ) శాఖ, తేది: 17-03-2020.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గా శ్రీ అశ్వని లోహానీ నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 561, సాధారణ పరిపాలన (రాజకీయ - ఏ) శాఖ, తేదీ: 16-03-2020.

ఎ.పి. స్టేట్ సివిల్ సర్వీసు అధికారులకు ఎ.పి. కేడర్ ఐ.ఎ.ఎస్. సంవత్సరం (బ్యాచ్) కేటాయింపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 560, సాధారణ పరిపాలన (అతి గోపనీయం- ఎ) శాఖ, తేది: 16-03-2020.

డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ మరియు వైస్-చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఐ.ఎన్.సి.ఎ.పి. పోస్టులకు పూర్తి అదనపు బాధ్యతల ఏర్పాట్లు.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 548, సాధారణ పరిపాలన (అతి గోపనీయం- ఎ) శాఖ, తేది: 14-03-2020.

వివిధ సచివాలయ శాఖలు మరియు శాఖాధిపతులు, కార్పోరేషన్లు మరియు స్వయంపాలిత సంస్థలు చేపట్టే ఐ.టి. ఇనిషియేటివ్స్ కి సంబంధించి నియత సూచనల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.547, సాధారణ పరిపాలన (అతి గోపనీయం - కాబినెట్) శాఖ, తేదీ: 13-03-2020.

ఎ.పి. కేడర్ ఐ.ఎఫ్.ఎస్. లో కొన్ని ఎక్స్-కేడర్ పోస్టుల కొనసాగింపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.541, సాధారణ పరిపాలన (అతి గోపనీయం - సి) శాఖ, తేదీ: 13-03-2020.

ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పదోన్నతి (పి.ఎస్. లైన్) మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 527, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 12-03-2019.

కామన్ పూల్ లోని కొందరు నాన్- కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 519, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 10-03-2020.

ఎ.పి.ఎ.టి. రద్దు నోటిఫికేషన్ కు  సవరణ నోటిఫికేషన్ జారీ.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య 24, సాధారణ పరిపాలన (ఎస్.పి.ఎఫ్. & ఎమ్.సి) శాఖ, తేది: 09-03-2020.

ఎ.పి. కేడర్ ఐ.ఎ.ఎస్. కు మూడు తాత్కాలిక పోస్టులను జోడిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 483, సాధారణ పరిపాలన (అతి గోపనీయం- ఎ) శాఖ, తేది: 06-03-2020.

ఐ.ఎ.ఎస్. లో ఎబోవ్ సూపర్ టైం స్కేల్ (ii) లో ఒక ఎక్స్-కేడర్ పోస్టును సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 482, సాధారణ పరిపాలన (అతి గోపనీయం- ఎ) శాఖ, తేది: 06-03-2020.

యూరోప్ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా శ్రీ రవీంద్ర రెడ్డి కందుల నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 481, సాధారణ పరిపాలన (రాజకీయ - సి) శాఖ, తేది: 06-03-2020.

కొందరు ఐపిఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 474, సాధారణ పరిపాలన (అతి గోపనీయం- సి) శాఖ, తేది: 06-03-2020.

ముస్సోరీ లోని ఎల్.బి.ఎస్.ఎన్.ఎ.ఎ. లో ప్రేరణ శిక్షణ కు కొందరు ఎ.పి. కాడర్ ఐ.ఎ.ఎస్. అధికారుల డెప్యుటేషన్ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 462, సాధారణ పరిపాలన (శిక్షణ) శాఖ, తేదీ: 04-03-2020

70 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం నోడల్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 460, సాధారణ పరిపాలన (ప్రోటోకాల్-బి) శాఖ, తేదీ: 03-03-2020.

కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీల శాఖ పేరును కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ గా మారుస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య 23, సాధారణ పరిపాలన (కాబినెట్-II) శాఖ, తేదీ: 03-03-2020.

కొందరు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 449, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-బి) శాఖ, తేదీ: 02-03-2020.

ఐ.ఎ.ఎస్ అధికారుల సీనియర్ టైమ్ స్కేల్ పదోన్నతులకై స్క్రీనింగ్ కమిటీ పునర్నిర్మాణపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 440, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎ) శాఖ, తేదీ: 02-03-2020

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను స్టేషనరీ మరియు నాన్-స్టేషనరీ వస్తువుల సేకరణకై సాధారణ పరిపాలన శాఖ టెండర్లను ఆహ్వానిస్తున్నది.

వివరాలకై క్లిక్ చేయండి.

ప్రకటనలు 


 

2020

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్