Navigation

notices

ప్రకటనలు

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

కామన్ పూల్ లో సహాయ కార్యదర్శులకు (పి.ఎస్. లైన్) ఉప కార్యదర్శులుగా పదోన్నతి మరియు పోస్టింగ్ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 340, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 20-02-2020.

ఐపిఎస్ అధికారిణి నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.336, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 19-02-2020.

తెలంగాణ కేడర్ కు 3 సంవత్సరాల ఇంటర్-కేడర్ డెప్యుటేషన్ పై డా. గజరావు భూపాల్, ఐ.పి.ఎస్. నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.334, సాధారణ పరిపాలన (అతి గోపనీయం- సి) శాఖ, తేదీ: 19-02-2020.

కొందరు ఐపిఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 332, సాధారణ పరిపాలన (అతి గోపనీయం- సి) శాఖ, తేది: 18-02-2020.

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ చైర్మన్ శ్రీ శ్రీనాథ్ దేవిరెడ్డి కి కాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.326, సాధారణ పరిపాలన (రాజకీయ - ఏ) శాఖ, తేదీ: 16-02-2020.

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు 3 సంవత్సరాల ఇంటర్-కేడర్ డెప్యుటేషన్ పై శ్రీ నవీన్ కుమార్ జి.ఎస్., ఐ.ఏ.ఎస్. నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.325, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 15-02-2020.

ముస్సోరీ లోని ఎల్.బి.ఎస్.ఎన్.ఏ.ఏ నందు మిడ్-కెరీర్ శిక్షణకు కొందరు ఐ.ఏ.ఎస్. అధికారులకు డెప్యుటేషన్ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.321, సాధారణ పరిపాలన (శిక్షణ) శాఖ, తేదీ: 14-02-2020.

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు 3 సంవత్సరాల ఇంటర్-కేడర్ డెప్యుటేషన్ పై శ్రీ ఎ. రమేష్ రెడ్డి, ఐ.పి.ఎస్. నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.289, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 11-02-2020.

శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి, ఐ.ఎఫ్.ఎస్. కు సెలక్షన్ గ్రేడ్ కు ఎమ్పానెల్మెంట్ మరియు పదోన్నతి ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 285, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 08-02-2020.

ఎబోవ్ సూపర్ టైం స్కేల్ (i) లో ఏ.డి.జి. హోదాకు పదోన్నతి కొరకు 1995 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారుల ఎమ్పానెల్మెంట్ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 284, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 08-02-2020.

సూపర్ టైం స్కేల్ (i) లో డి.ఐ.జి. హోదాకు పదోన్నతి కొరకు 2006 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారుల ఎమ్పానెల్మెంట్ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 283, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 08-02-2020.

శ్రీమతి బి. రాజకుమారి, ఐ.పి.ఎస్. సెలక్షన్ గ్రేడ్ కు ఎమ్పానెల్మెంట్ మరియు పదోన్నతి ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 282, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 08-02-2020.

సూపర్ టైం స్కేల్ (ii) లో ఐ.జి. హోదాకు పదోన్నతి కొరకు 2002 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారుల ఎమ్పానెల్మెంట్ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 281, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 08-02-2020.

ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఎక్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ టి. విజయ్ కుమార్ నియామకపు ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 280, సాధారణ పరిపాలన (రాజకీయ-ఎ) శాఖ, తేదీ: 07-02-2020.

కామన్ పూల్ లోని నాన్- కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 275, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 07-02-2020.

కొందరు ఐ.ఎఫ్.ఎస్ అధికారులకు హైదరాబాదు లోని ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి లో 15 వారాల శిక్షణకు అనుమతిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.257, సాధారణ పరిపాలన (శిక్షణ) శాఖ, తేదీ: 06-02-2020.

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు అయిదుగురు ఐ.పి.ఎస్. అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.213, సాధారణ పరిపాలన (అతి గోపనీయం) శాఖ, తేదీ: 03-02-2020.

ఐఎఫ్ఎస్ లో పి.సి.సి.ఎఫ్ హోదాలో ఎక్స్-కేడర్ పోస్టు సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య.207, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 03-02-2020.

ప్రకటనలు 


 

2020

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్