Navigation

notices_June_2019

ప్రకటనలు-జూన్

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

శ్రీ పి. ఫాలచంద్ర రావు, ఉపకార్యదర్శి, ఎలక్షన్ల శాఖ నుండి ఇఎఫ్ఎస్&టి శాఖకు బదిలీ మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1459, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేది: 02.07.2019.

గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కొన్ని పోస్టుల సృష్టి ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య.73, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 02 -07-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1441, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 01-07-2019.

చైనాలో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశములో పాల్గొనుటకు డా. రజత్ భార్గవ, ఐఏఎస్, శ్రీ జె. కృష్ణకిశోర్, ఐఆర్ఎస్, అధికారులకు అనుమతి మంజూరీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1430, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-బి) శాఖ, తేదీ: 28.06.2019.

కామన్ పూల్ లో నాన్-కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1429, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 28.06.2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల సవరింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1425, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 27-06-2019.

శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1423, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 27-06-2019.

ఆర్థిక అభివృద్ధి బోర్డును జిఏడి నుండి పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యశాఖకు బదిలీ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య.72, సాధారణ పరిపాలన (క్యాబినెట్-II) శాఖ, తేదీ: 27-06-2019.

సచివాలయ మరియు శాఖాధిపతుల కార్యాలయాలకు వారానికి ఐదు రోజుల పని దినాల కొనసాగింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 71, సాధారణ పరిపాలన (ఓఎం-II) శాఖ, తేదీ: 27-06-2019.

పరిశ్రమలు మరియు వాణిజ్యశాఖలో మౌలిక సదుపాయాలు & పెట్టుబడి విభాగం విలీనపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య.70, సాధారణ పరిపాలన (క్యాబినెట్-II) శాఖ, తేదీ: 27-06-2019.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోభివృద్ధికి సూచనలు చేయడానికి  క్యాబినెట్ ఉపసంఘం నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1411, సాధారణ పరిపాలన (క్యాబినెట్-I) శాఖ, తేదీ: 26-06-2019.

2019 క్యాలెండర్ సంII ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (రాష్ట్ర స్థాయి) ఇతర విధుల కొరకు పునర్నిర్మాణపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1408, సాధారణ పరిపాలన (సేవల సంక్షేమం) శాఖ, తేదీ: 26-06-2019.

మార్కెటింగ్ మరియు సహకార శాఖలో ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి ఎక్స్-కేడర్ పోస్ట్ సృష్టి ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1407, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 26-06-2019.

కొత్త మంత్రుల ఇరవై ఐదు (25) పెషీలలో పోస్టుల సృష్టి ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య.69, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 26.06.2019.

గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిగా శ్రీ పుడి శ్రీహరి నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1401, సాధారణ పరిపాలన (ఐ&పిఆర్) శాఖ, తేదీ: 25-06-2019.

ఒప్పంద మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు పొడిగింపు సవరింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1393, సాధారణ పరిపాలన (సిబ్బంది-I) శాఖ, తేదీ: 24.06.2019.

“ఎస్ఇఆర్పి”(సేర్ప్) సబ్జెక్టును పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వముఖ్యకార్యదర్శికి కేటాయింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1380, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 21.06.2019.

కొందరు ఐపీఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1386, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 23.06.2019.

శ్రీ జివిడి కృష్ణమోహన్ కేబినెట్ మంత్రి హోదాలో ప్రభుత్వసలహాదారు(కమ్యూనికేషన్స్)గా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1385, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 22.06.2019.

శ్రీ తలశిల రఘురామ్, కేబినెట్ మంత్రి హోదాలో కార్యక్రమాల సమన్వయకర్తగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1384, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 22-6-2019.

శ్రీ ఎం. శామ్యూల్, ఐ.ఏ.ఎస్.(రిటైర్డ్)ని ముఖ్యమంత్రికి  సలహాదారుగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1383, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 22-6-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1382, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ:22.06.2019.  

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా శ్రీ వి. విజయసాయి రెడ్డి, ఎం.పి. నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య.68, సాధారణ పరిపాలన (ప్రోటోకాల్-బి) శాఖ, తేదీ: 22-06- 2019.

ప్రింటింగ్, స్టేషనరీ & స్టోర్స్ కమీషనర్ పోస్టును తాత్కాలికంగా డిజిపి ర్యాంక్ అపెక్స్ స్కేల్‌లో చేర్పు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 1367, సాధారణ పరిపాలన (ఎస్ సి–సి) శాఖ, తేదీ: 20-06-2019.

శ్రీమతి ఎన్.వి.నాగలక్ష్మికి ప్రభుత్వ సహాయ కార్యదర్శి(పి.ఎస్.వరుస)గా పదోన్నతి & నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 1358, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఎఫ్) శాఖ, తేదీ: 20-06-2019.

శ్రీ గోపాల్ కృష్ణ ద్వివేది, ఐఏఎస్, పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1343, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 18-06-2019.

ఎంఏ & యుడి ప్రభుత్వకార్యదర్శికి సిఆర్డిఏ సబ్జెక్టు అప్పగింత ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1342, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 18-06-2019.

శ్రీ సజ్జల రామకృష్ణరెడ్డి, ప్రభుత్వసలహాదారు(పబ్లిక్ అఫైర్స్)గా కేబినెట్ మంత్రి హోదాలో నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1341, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 18-06-2019.

డిజిపి(హెఏజి+), అదనపు డిజిపి & డిఐజిపి ర్యాంకుల్లో ఎక్స్-కేడర్ పోస్టుల సృష్టి మరియు స్థాయి పెంపుదల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1335, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 18.6.2019.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ గా శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంఎల్ సి & విప్ గా శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ సి నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 63, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ:18.06.2019.

ఆంధ్రప్రదేశ్ ఐ.ఏ.ఎస్. కేడర్ కు  పోస్టుల తాత్కాలిక జోడింపునకు సంబంధించిన ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1330, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 17-06-2019.

ఎబోవ్ సూపర్ టైం స్కేల్ (ii) అపెక్స్ స్కేల్ వేతన మాత్రిక లోని 17 వ స్థాయి (అనగా రూ. 2,25,000/-) లో 3 ఎక్స్-కేడర్ ఐ.ఏ.ఎస్ పోస్టుల సృష్టికి సంబంధించిన ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1329, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 17-06-2019.

సర్టిఫికెట్ల&పత్రాల ధృవీకరణ ప్రత్యామ్నాయ అధీకృత అధికారిగా శ్రీ ఎన్. శ్రీనివాసులు(జె.ఎస్.)నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1310, సాధారణ పరిపాలన (సిబ్బంది-I) శాఖ, తేదీ: 14-06-2019.

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖలు కేటాయింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 62, సాధారణ పరిపాలన (పొలిటికల్–ఏ) శాఖ, తేదీ: 13-06-2019.

శ్రీమతి సుజాతా శర్మ, ఐఏఎస్, కళాశాల విద్య ప్రత్యేక కమీషనర్ గా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1302, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 13-06-2019.

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి/మంత్రి గదులు కేటాయింపు సవరింపు  ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1288, సాధారణ పరిపాలన (ఓఎం-II) శాఖ, తేదీ: 13-06-2019.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా శ్రీ కె. విజయానంద్, ఐఏఎస్, నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1287, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 12-06-2019.

ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ & విప్ ల నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 61, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 12-06-2019.

ఐ&పిఆర్ కమీషనర్ & పదవీరీత్యా ప్రభుత్వ కార్యదర్శిగా శ్రీ టి. విజయ్ కుమార్ రెడ్డి, ఐఐఎస్, నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1281, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 11-06-2019.

ఏ.పీ. ముఖ్యమంత్రి  ముఖ్యసలహాదారుకి వ్యక్తిగత కార్యదర్శిగా శ్రీ వి.వి. జనార్ధన రావు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1247, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 10-06-2019.

2015, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ కేడర్ శిక్షణ బ్యాచ్ కు ఇండియన్ పోలీస్ సర్వీస్ నిర్ధారణ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1246, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 10-06-2019.

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో ఉప ముఖ్యమంత్రులకు/మంత్రులకు గదులు కేటాయింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1244, సాధారణ పరిపాలన (ఓఎం-II) శాఖ, తేదీ: 10-06-2019.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఇన్-ఛార్జ్ కార్యదర్శిగా శ్రీ పి.బాలకృష్ణమాచార్యుల నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1239, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 08-06-2019.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కొంతమంది అధికారుల నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1233, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ:07-06-2019.

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖలు కేటాయింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 58, సాధారణ పరిపాలన (పొలిటికల్–ఏ) శాఖ, తేదీ: 08-06-2019.

ఆంధ్రప్రదేశ్ మంత్రుల నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 57, సాధారణ పరిపాలన (పొలిటికల్–ఏ) శాఖ, తేదీ: 08-06-2019.

శ్రీ జి.వి.డి. కృష్ణ మోహన్, ప్రభుత్వ సలహాదారు(కమ్యూనికేషన్స్)గా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1226, సాధారణ పరిపాలన (ఐ&పిఆర్) శాఖ, తేదీ:07-06-2019.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డా. పి. వి. రమేష్, ఐఏఎస్, నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1222, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 07-06-2019.

శ్రీ జె. మురళీ, ఐఏఎస్ అధికారి బదిలీ మరియు నియామకపు సవరింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1221, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 07.06.2019.

కొంతమంది ఐ.పీ.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1220, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 05-06-2019.

శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్.(రిటైర్డ్)ని గౌII ముఖ్యమంత్రి గారికి   ముఖ్యసలహాదారుగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1219, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 04.06.2019.

కొంతమంది ఐ.ఏ.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1218, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 04.06.2019.

కొంతమంది ఐ.ఏ.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1217, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 04.06.2019.

కొంతమంది ఐ.ఏ.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1216, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 04.06.2019.

కొంతమంది ఐ.పీ.ఎస్. అధికారుల బదిలీలు & నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1215, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 04-06-2019.

సాధారణ ఎన్నికలు­, 2019 ఫలితంగా ఏపీ అసెంబ్లీ, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ & విప్ ల కార్యాలయాల నిలుపుదల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 56, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 03-06-2019.

గౌII ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులుగా శ్రీ కె. నాగేశ్వర్ రెడ్డి & శ్రీ డి. రవిశేఖర్ ల నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1203, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 31-05-2019.

శ్రీ డి. వెంకటరమణ, ప్రభుత్వ న్యాయ కార్యదర్శి బదిలీ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 55, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 31-05-2019.

 

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్