Navigation

notices_june_2018

 

డి.జి.పి. గా శ్రీ ఆర్.పి. ఠాకూర్, ఐ.పి.ఎస్ (ఆర్.ఆర్. 1986) నియామకం.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1440, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ: 30.06.2018.

ప్రభుత్వ అదనపు కార్యదర్శి బదిలీ మరియు నియామకం.

జి.ఓ.ఆర్.టి సంఖ్య.1433, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ: 29-06-2018.

రాష్ట్ర అటవీ సేవ అధికారుల పదోన్నతి.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1427, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ: 29-06-2018. 

పదవీ విరమణ రోజున పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపు.

జి.ఓ. ఎంఎస్.సంఖ్య.100, ఫైనాన్స్ (హెచ్ ఆర్.III.పింఛను-I) 

శాఖ, తేదీ:27.06.2018.

వర్తమాన సర్వీస్ బుక్ ను ఇ-సర్వీస్ బుక్ తో పునఃస్థాపన.

జి.ఓ.ఎం ఎస్ సంఖ్య.ఫైనాన్సు (హెచ్  ఆర్-II - ఎఫ్ ఆర్) శాఖ, తేదీ:7-06-2018.

“స్వచ్చ ఆంధ్ర మిషన్” విషయం బదిలీ.

జి.ఓ. ఎంఎస్.సంఖ్య. 87, సాధారణ పరిపలన్ (కాబినెట్-II) శాఖ, తేదీ:27-06-2018.

ప్రభుత్వ సహాయ కార్యదర్శి పదోన్నతి మరియు పోస్టింగ్.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1403, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ:27-06-2018. 

డి.జి.పి. పోస్టుకు ఎంపిక కమిటీ.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1402, సాధారణ పరిపాలన (ఎస్ సి .సి) శాఖ,      తేదీ:27.06.2018.

2015 లో సవరించిన వేతన స్కేళ్ళ పాతబకాయిలు.

జి.ఓ.ఎం ఎస్ సంఖ్య.98, ఫైనాన్స్ (పిసి, టిఏ) శాఖ, తేదీ:26-06-2018.

ఐ.ఏ.ఎస్. అధికారుల బదిలీలు మరియు పోస్టింగులు

జి.ఓ. ఆర్.టి.సంఖ్య.1367, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 22-06-2018.

శాఖీయ పదోన్నతి కమిటీ పునర్నిర్మాణం.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1352సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ,తేదీ: 21-06-2018.

వారానికి ఐదు రోజుల పని దినాల కొనసాగింపు.

జి.ఓ.ఎం ఎస్.సంఖ్య.86, సాధారణ పరిపాలన (ఓఎం.II) శాఖ, తేదీ: 19.06.2018.  

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం.

జి.ఓ.ఎంఎస్.సంఖ్య.85, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ., తేదీ: 15-06-2018.

ప్రభుత్వ ఉప కార్యదర్శి (నాన్ కేడర్) ( ఎస్.ఓ లైన్) పదోన్నతి మరియు పోస్టింగ్.

 

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1315, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ: 15-06-2018.

విలేకరులపై దాడి మరియు దౌర్జన్యాల పై సమీక్ష కొరకు  జిల్లా కమిటీల పునర్నిర్మాణం.

జి.ఓ.ఎంఎస్.సంఖ్య.84, సాధారణ పరిపాలన (ఐ&పిఆర్) శాఖ, తేదీ:14-06-2018.

ఆర్.టి.జి. శాఖ కు పోస్టుల పునః కేటాయింపు.

జి.ఓ.ఎంఎస్ సంఖ్య.83, సాధారణ పరిపాలన (కాబినెట్-II) శాఖ, తేదీ:11-06-2018.

ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి బోర్డు చట్టం.

జి.ఓ.ఎంఎస్ సంఖ్య. 82, సాధారణ పరిపాలన (పొలిటికల్-సి) శాఖ, తేదీ: 08-06-2018.

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సహకార ఫలహారశాలకు 50% భాగం రీ ఇమ్బర్స్మెంట్ మంజూరు.

 

జి.ఓ.ఆర్ టి. సంఖ్య.1240, సాధారణ పరిపాలన (ఎస్ డబ్ల్యు) శాఖ, తేదీ: 08-06-2018.

డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు పోస్టింగులు

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1252, సాధారణ పరిపాలన (ఎస్ సి.బి) శాఖ, తేదీ: 08-06-2018.

సాధారణ పరిపాలనాశాఖలో విభాగాలు, విషయాలు పంపిణీ పునర్వ్యవస్థీకరణ.

ఓ.ఓ.ఎంఎస్.సంఖ్య.71, సాధారణ పరిపాలన (పియు.ఎ) శాఖ, తేదీ: 15. 05. 2018.

వేతన సవరణ కమిషన్ కొరకు సహాయ సిబ్బంది.

జి.ఓ.ఎం ఎస్ సంఖ్య.75, ఫైనాన్స్ (హెచ్ ఆర్-II) శాఖ, తేదీ: 04-06-2018.

ఆర్థిక శాఖలో విషయాలు  కేటాయింపు.

జి.ఓ.ఆర్ టి.సంఖ్య.1206, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 04-06-2018.

ప్రభుత్వ సలహాదారులు మరియు నిపుణుల జీత భత్యాలు మరియు ప్రోటోకాల్.

జి.ఓ.ఎం ఎస్. సంఖ్య.80, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఎ) శాఖ, తేదీ: 01-06-2018.

ఐ.ఎ.ఎస్. అధికారి బదిలీ మరియు పోస్టింగ్.

జి ఓ.ఆర్ టి.సంఖ్య.1204, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 01-06-2018.