Navigation

notices_july_2018

 

శ్రీ పి. ఎస్. శ్రీనివాస శాస్త్రి, ఐ.ఎఫ్.ఎస్.(ఎస్.ఎఫ్.ఎస్: 2002) బదిలీ మరియు పోస్టింగ్ - నోటిఫైడ్.

 

జి.ఓ.ఆర్.టి.సంఖ్య. 1671, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ: 31-07-2018.

ఐ.పి.ఎస్. అధికారుల బదిలీలు మరియు పోస్టింగులు.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య. 1670, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ: 30-07-2018.

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సహకార ఫలహారశాలకు 50% భాగం రీ ఇమ్బర్స్మెంట్ మంజూరు.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య. 1664, సాధారణ పరిపాలన (సర్వీసెస్ వెల్ఫేర్ ) శాఖ, తేదీ:30-07-2018

ఎంపిక సంవత్సరం 2015 కు గాను, రాష్ట్ర పోలీసు సేవ అధికారికి భారతీయ పోలీసు సేవ అధికారిగా పదోన్నతి ద్వారా నియామకం.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1657, సాధారణ పరిపాలన  (ఎస్ సి.సి) శాఖ, తేదీ: 27-07-2018.

అన్ని (13) జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్ట్ లకు గృహ నిర్మాణ పథకం అమలు.

 

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.100, సాధారణ పరిపాలన  (ఐ & పి ఆర్) శాఖ, తేదీ: 26-07-2018.

ప్రభుత్వ సహాయ కార్యదర్శి   శ్రీ ఎం. శ్రీనివాసరావు కు పదోన్నతి పై ప్రభుత్వ ఉప కార్యదర్శి గా నియామకం మరియు పోస్టింగ్.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1626, సాధారణ పరిపాలన (ఎస్ - ఎఫ్) శాఖ, తేదీ: 25-07-2018. 

తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పదోన్నతి, బదిలీలు మరియు  నియామకాలు - ఉత్తర్వులు.

జి.ఓ.ఆర్.టి.సoఖ్య.1613, సాధారణ పరిపాలన (ఎస్ సి - ఎఫ్) శాఖ, తేది: 24.07.2018.

ప్రభుత్వ సహాయ కార్యదర్సి గా  తాత్కాలిక ప్రాతిపదికన నియామకం - ఉత్తర్వులు.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1612, సాధారణ పరిపాలన (ఎస్ సి - ఎఫ్ ) శాఖ,  తేది:24.07.2018.

భారతీయ అటవీ సేవ ( స్థాయీ బలగ స్థిరీకరణ) సవరణ నిబంధనలు, 2018 అధికార ప్రకటన.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1599, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ,  తేదీ: 23-07-2018.

రాష్ట్ర స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ పునర్నిర్మాణం.

జి.ఓ. ఎం.ఎస్.సంఖ్య.97, సాధారణ పరిపాలన (ఐ&పిఆర్) శాఖ, తేదీ: 19-07-2018.

అధికారభాషగా  తెలుగు అమలులో భాగంగా  ప్రభుత్వం జారీచేయు ఉత్తర్వులు  తెలుగులోనే జారీ చేయవలెను.

యు.ఓ. నోట్ నంబర్ జిఏడి01- ఓపిఎన్ సి0ఎస్ఇఆర్ వి (టిఆర్ఎన్ జి)/2/2018-ఎఎస్-ఓఎం-జిఏడి, తేదీ.19-07-2018

విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మరియు కర్నూలు లోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాలకు ఎనిమిది (8) పోస్టుల మంజూరు.

జి.ఓ.ఎంఎస్.సంఖ్య.96, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ:19-07-2018.

2017-18 జాబితా(పానెల్) సంవత్సరానికి గాను తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా అడ్ హాక్ పదోన్నతికై విభాగాధికారుల జాబితా (పానెల్).

జి.ఓ. ఎంఎస్.సంఖ్య.95, సాధారణ పరిపాలన (ఎస్ సి - ఎఫ్) శాఖ, తేదీ: 18-07-2018.

డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు పోస్టింగులు.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1577, సాధారణ పరిపాలన (ఎస్ సి .బి) శాఖ, తేదీ:18-07-2018.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో జరిగే “నాయకత్వం మరియు వ్యూహాత్మక ఆలోచన” కార్యక్రమం.

జి.ఓ. ఆర్. టి. సంఖ్య.1571, సాధారణ పరిపాలన (టి ఆర్ జి) శాఖ, తేదీ:18.07.2018.

ఐ.పి.ఎస్. అధికారుల బదిలీలు మరియు పోస్టింగులు నోటిఫైడ్.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1569, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ:17-07-2018.

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన 2014 బ్యాచ్ ఐ.పి.ఎస్. ప్రోబేషనర్ల స్థిరీకరణ.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1568, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ:17-07-2018.

ప్రభుత్వ ఉప కార్యదర్శి శ్రీ పి. శ్రీనివాసులు కు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి గా తాత్కాలిక పదోన్నతి.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1545, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ,తేదీ: 16-07-2018.

పనిచేసే చోట మహిళపై లైంగిక వేధింపుల పై అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1530, సాధారణ పరిపాలన (ఎస్టాబ్లిష్ మెంట్.I) శాఖ, తేదీ: 12-07-2018. 

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన భారతీయ అటవీ సేవ అధికారి శ్రీ అలాన్ చాంగ్ టేరోన్ కు స్థిరీకరణ.

జి.ఓ.ఆర్.టి. సంఖ్య.1516, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ:11.07.2018.

స్థాయీ సలహా సంఘం లో సభ్యునిగా ప్రభుత్వ ముఖ్య  కార్యదర్శి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ, శ్రీ విజయానంద్, ఐ.ఎ.ఎస్. నియామకం.

జి.ఓ.ఆర్.టి. సంఖ్య.1505, సాధారణ పరిపాలన (పియు.బి) శాఖ, తేదీ:10-07-2018.

రాష్ట్ర అటవీ సేవ అధికారుల పదోన్నతి.

జి.ఓ.ఆర్.టి. సంఖ్య.1503, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ:09.07.2018.

శ్రీ డి. గౌతమ్ సవాంగ్, ఐ.పి.ఎస్. బదిలీ మరియు పోస్టింగ్.

జి.ఓ.ఆర్.టి. సంఖ్య.1494, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ 07-07-2018.

హైదరాబాద్ నుండి అమరావతి కి తరలి వచ్చిన ఉద్యోగులకి 30% హెచ్ ఆర్ ఎ మరియు సి సి ఎ కొనసాగింపు.

జి.ఓ.ఎంఎస్.సంఖ్య.106, ఫైనాన్సు (పిసి-టిఏ) శాఖ, తేదీ: 06.07.2018.

పదోన్నతి పై గ్రేడ్-I సెక్షన్ అసిస్టెంట్ పోస్ట్ కు ఫీడర్ కేటగిరీ లోరికార్డు అసిస్టెంట్ చేర్పు.

జి.ఓ.ఎంఎస్.సంఖ్య.92, సాధారణ పరిపాలన (ఎస్ యు-II) శాఖ, తేదీ:06-07-2018

ప్రణాళికా శాఖ నుండి సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ కు “ఆంధ్రప్రదేశ్ అంతరిక్ష అనువర్తన కేంద్రం” యొక్క పరిపాలనా నియంత్రణ బదిలీ.

 

జి.ఓ.ఎంఎస్.సంఖ్య.91, సాధారణ పరిపాలన శాఖ (కాబినెట్-II) శాఖ, తేదీ: 05-07-2018.

2005 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారులకు ఐ.ఎ.ఎస్. లో సెలక్షన్ గ్రేడ్ స్కేల్ నకు నియామకం.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1465, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ:04-07-2018.

ప్రభుత్వ సంయుక్త కార్యదర్సికి  పదోన్నతి మరియు పోస్టింగ్. 

 

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1457, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ: 04-07-2018.

11వ పి.ఆర్.సి. కమిషనర్ నియామకం.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1451, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 03-07-2018.