Navigation

notices_default_page

ప్రకటనలు -ఫిబ్రవరి

 


శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సేవల నాన్ క్యాడర్ అధికారుల కామన్ పూల్ బదిలీలు మరియు నియామకాలు ఉత్తర్వులు జారీ 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 443, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేది: 28-02-2019.

ఐ.ఎ.ఎస్. యొక్క పదోన్నతిలో స్థిర శ్రేణి కై ఎంపిక కమిటీ పునర్నిర్మాణానికి ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 425, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 26-02-2019.

ఐఏఎస్/రాష్ట్ర పౌర సేవల అధికారులను సాధారణ పరిపాలన(ఎన్నికలు)శాఖ నందు నియామకపు సవరణ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 411, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 24-02-2019.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ద్వైవార్షిక ఎన్నికల ప్రకటన ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 26, సాధారణ పరిపాలన(ఎన్నికలు-డి)శాఖ, తేది: 25-02-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 409, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 22-02-2019.

కొంతమందికి సంయుక్త కార్యదర్శులు(నాన్ కేడర్ అధికారులు)గా పదోన్నతి మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 404, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేది: 22-02-2019.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికల ప్రకటన ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 25, సాధారణ పరిపాలన(ఎన్నికలు-డి)శాఖ, తేది: 21-02-2019.

కొంతమంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మరియు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 381, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-బి) శాఖ, తేది: 20-02-2019.

2018-19 ప్యానెల్ సంIIనకు పదోన్నతిపై సంయుక్త కార్యదర్శుల నియామక జాబితా ఆమోదపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 24, సాధారణ పరిపాలన(అ.గో.-ఎఫ్)శాఖ, తేది: 20-02-2019.

కొంతమంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మరియు  డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 363, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-బి) శాఖ, తేది: 18-02-2019.

ఐఏఎస్/రాష్ట్ర సివిల్ సర్వీసు అధికారులను ఎన్నికల నందు ప్రత్యేక విధుల అధికారులుగా ఉపనియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 358, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 15-02-2019.

కొంతమంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మరియు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 349, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-బి) శాఖ, తేది: 14-02-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 348, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 14-02-2019.

కొంతమంది ఐపీఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 347, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 14-02-2019.

లిడ్ కేప్ విషయాంశం సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 23, సాధారణ పరిపాలన (కాబినెట్ -II) శాఖ, తేది: 14-02-2019.

ఏపీ సచివాలయ సేవలలోని కొంతమంది విభాగాధికారులకు స్వయంచలిత ధారణాధికారం (లీను) రద్దు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 297, సాధారణ పరిపాలన (ఏ.వి.I) శాఖ, తేది: 11-02-2019.

కొంతమంది ఎస్ జిడిసి & డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 285, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-బి) శాఖ, తేది: 10-02-2019.

శ్రీ వివేక్ యాదవ్,ఐఏఎస్, అదనపు ముఖ్య ఎన్నికల అధికారిగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య 272, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-ఎ) శాఖ, తేది: 08-02-2019.

ఆంధ్ర ప్రదేశ్ సమాచార కమీషన్ కు రెండు(2)రాష్ట్ర సమాచార కమీషనర్ల పోస్టుల సృష్టి–ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య. 19, సాధారణ పరిపాలన (ఏఆర్) శాఖ, తేది: 08-02-2019.

జిల్లా శిక్షణలో ఉన్న ఐఏఎస్ క్యాడర్ అధికారుల పని తీరు మూల్యాంకన మాత్రికపై కమిటీ నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 263, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-ఏ) శాఖ, తేది: 07.02.2019.

కొందరు ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య 261, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-ఎ) శాఖ, తేది: 06.02.2019.

కొందరు ఐపీఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 258, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 06.02.2019.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా శ్రీ ఎం.వి. రామరాజు, అదనపు ప్రభుత్వ కార్యదర్శి, నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య: 13, సాధారణ పరిపాలన (సర్వీసెస్-ఎ) శాఖ, తేదీ: 06-02-2019.

కొందరు పోలీసు సూపరింటెండెంట్(నాన్ కేడర్)అధికారుల బదిలీలు మరియు కేడర్ పోస్ట్ లలో నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ. ఆర్ టి సంఖ్య: 253, సాధారణ పరిపాలన (ఎస్.సి- సి) శాఖ, తేదీ: 05.02.2019.

నాన్ క్యాడర్ అధికారుల కామన్ పూల్ బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ. ఆర్ టి. సంఖ్య: 249, సాధారణ పరిపాలన (ఎస్.సి- ఎఫ్) శాఖ, తేదీ: 05.02.2019.

లోక్ సభ మరియు ఏపీ శాసనసభ సాధారణ ఎన్నికలు-2019 కొరకు కొన్ని అదనపు తాత్కాలిక పోస్టుల సృష్టి – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య12, సాధారణ పరిపాలన (ఎన్నికలు-సి) శాఖ, తేది: 04-02-2019.

శ్రీ యం. వెంకటేశ్వర్లు, డిసి, ఏపిఎస్ డబ్ల్యూఆర్ఎస్ నందు సంయుక్త  కార్యదర్శిగా ఉపనియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 239, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-బి) శాఖ, తేది: 04-02-2019.

శ్రీ ఎ.అబ్రహాం లింకన్, ఐపిఎస్,(రిటైర్డ్) ని అవినీతి నిరోధక శాఖ ఓ.ఎస్.డి. గా రెండు సంII గాను పునర్నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 230, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 01-02-2019.

 

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్