Navigation

notices_december_2019

ప్రకటనలు

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

“దిశ” చట్టం అమలు కొరకు ప్రత్యేక అఖిల భారత సేవాధికారుల నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 9, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 02-01-2020.

2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేలులో నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2940, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 31-12-2019.

కొంతమంది అఖిల భారత సేవాధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య 2915, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-ఏ) శాఖ, తేదీ: 30-12-2019.

అభివృద్ధి వికేంద్రీకరణపై నిపుణుల కమిటీ సిఫార్సుల పరిశీలినకు హైపవర్ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య. 159, సాధారణ పరిపాలన (కేబినెట్-I) శాఖ, తేదీ: 29.12.2019.

మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడి క్రొత్త శాఖ సృష్టి ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2906, సాధారణ పరిపాలన (అతి గోపనీయం.ఏ) శాఖ, తేదీ: 26-12-2019.

కొంతమంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు & డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి సంఖ్య. 2877, సాధారణ పరిపాలన (అతి గోపనీయం.బి) శాఖ, తేదీ: 22-12-2019.

“గ్రామ/వార్డు వాలంటీర్ల & విలేజ్/ వార్డు సచివాలయాల”కు క్రొత్త శాఖ సృష్టి - ఉత్తర్వుల - జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య. 156, సాధారణ పరిపాలన (కేబినెట్-II) శాఖ, తేదీ: 21.12-2019.

ప్రజా సేవలో రాణించిన వారికి 2020 సం. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల కొరకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎం.ఎస్.సంఖ్య. 2852, సాధారణ పరిపాలన (పొలిటికల్ .బి) శాఖ, తేదీ: 18-12-2019.

1వ & 2వ  స్థాయి  గెజిటెడ్ ఉద్యోగుల (ఐ&పిఆర్) కొరకు శాఖీయ పదోన్నతి కమిటీ పునర్నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 2840, సాధారణ పరిపాలన (ఐ&పిఆర్) శాఖ, తేదీ: 17-12-2019.

సూపర్ టైమ్ స్కేల్-(ii)లో అదనపు ఐజిపి ర్యాంక్ ఎక్స్-కేడర్ పోస్టు సృష్టి - ఉత్తర్వులు - జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2839, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 17-12-2019.

విభాగాధికారుల/వ్యక్తిగత కార్యదర్శుల-2020 సంιιపు పదవీ విరమణ జాబితా ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2830, సాధారణ పరిపాలన (ఏక విభాగం-I) శాఖ, తేదీ: 16.12.2019.

కొందరు ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల సవరణ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య 2826, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-ఏ) శాఖ, తేదీ: 14 -12-2019. 

11వ వేతన సవరణ సంఘం గడువు 31.01.2020 వరకు పొడగింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2806, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 12-12-2019.

కొందరు ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య 2802, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-ఏ) శాఖ, తేదీ: 12.12.2019.

ఎస్.డి.సి/డిప్యూటీ కలెక్టర్లు కొత్త పోస్టుల్లో తక్షణమే చేరుటకు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2798, సాధారణ పరిపాలన (అతి గోపనీయం.బి) శాఖ, తేదీ: 11.12.2019.

“నైపుణ్యాల అభివృద్ధి మరియ శిక్షణ” క్రొత్త శాఖ సృష్టి ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య. 153, సాధారణ పరిపాలన (కేబినెట్-II) శాఖ, తేదీ: 09.12.2019.

మిస్ పి.వి. సింధు, డిప్యూటీ కలెక్టర్,  హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఓఎస్డిగా నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2772, సాధారణ పరిపాలన (అతి గోపనీయం.బి) శాఖ, తేదీ: 06.12.2019.

కొందరు ఐపీఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2743, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 04.12.2019.

సి.పి.ఎస్. పై నిపుణుల కమిటీ నివేదికపై మంత్రులబృందానికి సలహా ఇచ్చేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటు-సవరణ- ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2741, సాధారణ పరిపాలన (కేబినెట్-I) శాఖ, తేదీ: 04-12-2019.

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇతర సంబంధిత అంశాలపై మంత్రులబృందానికి సలహా ఇచ్చేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటు-సవరణ -ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.2740, సాధారణ పరిపాలన (కేబినెట్-I) శాఖ, తేదీ: 04-12-2019.

మిస్ వెట్రిసెల్వి. కె, ఐఏఎస్ అధికారిణిని ప్రాజెక్ట్ స్పెషల్ అధికారిణిగా & ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి(పాఠశాల విద్యా శాఖ)గా బదిలీ & నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2729, సాధారణ పరిపాలన (అతి గోపనీయం.ఏ) శాఖ, తేదీ: 02.12.2019.

‘నాడు-నేడు' ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ (పిఎంయు) ముఖ్యాధికారిగా శ్రీ ఎఫ్.సి.ఎస్. పీటర్  నియామపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎం.ఎస్.సంఖ్య. 148, సాధారణ పరిపాలన (కేబినెట్-II) శాఖ, తేదీ: 01-12-2019.

ప్రకటనలు 


 

2020

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్