Navigation

notices_december_2018

ప్రకటనలు - డిసెంబర్ 


శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

శ్రీ రాహుల్ దేవ్ శర్మ, ఐ. పీ. ఎస్, బదిలీ మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2714, సాధారణ పరిపాలన (అతిగోపనియ–సి) శాఖ, తేది: 31-12-2018.

సీనియర్ టైమ్ స్కేల్ కు 2015 ఐ.ఏ.ఎస్. బ్యాచ్ అధికారుల నియామకం

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2713, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 31-12-2018.

గౌ॥ శ్రీ జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య. 159, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎఫ్) శాఖ, తేది: 29.12.2018.

కొందరు ఐ.పి.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2708, సాధారణ పరిపాలన (అతిగోపనియ -సి) శాఖ, 28.12.2018.

2018-19 సం॥పు వార్షిక పని నివేదికలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి నివేదించుటకు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2702, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఇ) శాఖ, తేది: 27-12-2018.

గ్రూప్-I ఉద్యోగ పరీక్షా విధానం మరియు పాఠ్యక్రమంలో మార్పుల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య. 158, సాధారణ పరిపాలన (సేవలు–ఎ) శాఖ, తేది: 26-12-2018.

గ్రూప్ -1 మరియు గ్రూప్-II ఉద్యోగాల పునర్వర్గీకరణ సవరింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య. 157, సాధారణ పరిపాలన (సేవలు–ఎ) శాఖ, తేది: 21-12-2018.

శ్రీ పి. అరుణ్ బాబు, ఐఏఎస్ నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా నియామకపు ఉత్తర్వులు

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2669, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 21-12-2018.

శ్రీ జి. శ్రీనివాసులు, ప్రభుత్వ సహాయ కార్యదర్శి వారి బదిలీ నిలుపుదల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2653, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఎఫ్) శాఖ, తేది: 19-12-2018.

2019 సం॥పు ఐపిఎస్ అధికారుల పదవీ విరమణ జాబితా

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2646, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేది: 18.12.2018.

ఒప్పంద మరియు పొరుగుసేవల ఉద్యోగుల సర్వీసు పొడిగింపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2635, సాధారణ పరిపాలన (ఈ ఎస్ టి–I) శాఖ, తేది: 14-12-2018.

ఐజిఎన్ఎఫ్ అకాడమీలో జరిగే 32వ వృత్తి నైపుణ్య స్థాయిపెంపుదల కార్యక్రమమునకు కొంతమంది ఐఎఫ్ఎస్ అధికారుల నామనిర్దేశనం

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2631, సాధారణ పరిపాలన (ఎస్ సి–సి) శాఖ, తేది: 14-12-2018.

శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన 2013 ఐఏఎస్ బ్యాచ్ అధికారులు

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2629, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఎ) శాఖ, తేది: 13-12-2018.

నిర్ణీత అఖిల భారత పౌరసేవాధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2612, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఎ) శాఖ, తేది: 12-12-2018.

నాన్ కేడర్ లో అదనపు కార్యదర్శులుగా పదోన్నతి, బదిలీలు-నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2606, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఎఫ్) శాఖ, తేది: 12-12-2018.

సచివాలయ శాఖలలో  తపాల స్వీకరణకు శాశ్వత అధికారిక ఇ-మెయిల్ చిరునామాలు సృష్టి

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య.154, సాధారణ పరిపాలన (పియు-బి) శాఖ, తేది: 12-12-2018.

నాన్ కేడర్ అదనపు కార్యదర్శుల నియామకపు 2018-19 ప్యానెల్ జాబితా ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య.153 సాధారణ పరిపాలన (ఎస్ సి–ఎఫ్) శాఖ, తేది: 12-12-2018.

కామన్ పూల్ లో నాన్ కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. 2595, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ: 11-12-2018.

"ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగుళూరు"లో జరిగే వృత్తిగత శిక్షణ కార్యక్రమమునకు డాక్టర్ ఎన్. శ్రీకాంత్, ఐఏఎస్ కు  అనుమతి మంజూరు

జీ.ఓ.ఆర్ టి. 2591, సాధారణ పరిపాలన (టి ఆర్ జి) శాఖ, తేదీ: 11-12-2018.

3వ, 4వ గెజిటెడ్ స్థాయి పోస్టుల కొరకు శాఖా పదోన్నతుల కమిటీలు నియమాకం ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. 2587, సాధారణ పరిపాలన (డిపిసి) శాఖ, తేదీ: 10-12-2018.

కామన్ పూల్ లో నాన్ కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకాలు - ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. 2585, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్) శాఖ, తేదీ: 10-12-2018.

అఖిల భారత పౌరసేవాధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. 2565, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 06-12-2018.

శ్రీ డి. వరప్రసాద్, ఐఏఎస్ కు విపత్తు నిర్వహణ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత

జీ.ఓ.ఆర్ టి. 2561, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 06-12-2018.

డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2552, సాధారణ పరిపాలన (ఎస్ సి–బి) శాఖ, తేది: 05-12-2018.

ఐఎఫ్ఎస్ అధికారుల-2019 సంιιపు పదవీ విరమణ జాబితా

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2550, సాధారణ పరిపాలన (ఎస్ సి–సి) శాఖ, తేది: 05-12-2018.

శ్రీమతి కె. దమయంతి, ఐఏఎస్, ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ గా, న్యూఢిల్లీ & ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. 2533, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 03-12-2018.

ఐఏఎస్-సూపర్ టైమ్ స్కేల్ పైన ఒక ఎక్స్ క్యాడర్ పోస్ట్(ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) సృష్టి – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య: 2527, సాధారణ పరిపాలన (ఎస్ సి –ఎ) శాఖ, తేది: 03-12-2018.

 

ప్రకటనలు 


 

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్