Navigation

notices_august_2018

 

భారతీయ అటవీ సేవ అధికారుల నియామకాలు – ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్.టి.సంఖ్య:1930, సాధారణ పరిపాలన (ఎస్.సి – సి) శాఖ, తేదీ: 31-08-2018.

2016 బ్యాచ్ భారతీయ అటవీ సేవ ప్రొబేషనర్ల నియామకాలు

జి.ఓ.ఆర్.టి. సంఖ్య 1927, సాధారణ పరిపాలన (ఎస్.సి - సి) శాఖ, తేది 31.08.2018

నాన్ క్యాడర్ అధికారుల కామన్ పూల్ బదిలీలు, నియామకాలు

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1916, సాధారణ పరిపాలన(ఎస్.సి-ఎఫ్) శాఖ, తేదీ: 30.08.2018.

సహాయ విభాగ అధికారులకు విభాగ అధికారులుగా పదోన్నతి, నియామకం

 

ఓ.ఓ.ఆర్ టి. సంఖ్య.2033, సాధారణ పరిపాలన (ఎస్టాబ్లిష్ మెంట్-2) శాఖ, తేదీ: 29.08.2018.

శ్రీ వై.వి.సత్యభాస్కర్, డిప్యూటీ కలెక్టర్ గా  నియామకం –ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1893, సాధారణ పరిపాలన(యస్.సి-బి) శాఖ, తేదీ: 29.08.2018.

శ్రీ ఆర్.పి. ఠాకూర్, ఐపిఎస్, డిజిపి కి అవినీతి నిరోధక శాఖ అదనపు బాధ్యతలు అప్పగింత

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1874, సాధారణ పరిపాలన(యస్.సి-సి) శాఖ, తేదీ: 28.08.2018. 

శ్రీమతి ఎం. పద్మ, ఐ.ఏ.ఎస్., ఆంధ్రప్రదేశ్  బ్రాహ్మణ సంక్షేమ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా  నియామకం

 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1867, సాధారణ పరిపాలన(యస్.సి-ఎ) శాఖ, తేదీ: 27.08.2018.

సెప్టెంబరు 20 నుండి 23, 2018 వరకు జరిగే జపాన్ పర్యాటక ప్రదర్శన సందర్శనకు ముఖేష్ కుమార్ మీనా, ఐఏఎస్, శ్రీ జి. గోపాల్, ఈ.డి లకు అనుమతి  

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1864, సాధారణ పరిపాలన(యస్.సి-బి) శాఖ, తేదీ: 27.08.2018.

డిప్యూటీ కల్లెక్టర్లు బదిలీలు మరియు నియామకాలు

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1860, సాధారణ పరిపాలన(యస్.సి-బి) శాఖ, తేదీ: 27.08.2018.  

2015 & 2016 బ్యాచ్ ఐపిఎస్  ప్రొబేషనర్ల శిక్షణ పూర్తి, ఏఎస్ పి హోదాలో గ్రేహౌండ్స్ కమాండర్లగా నియామకం 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1853, సాధారణ పరిపాలన(యస్.సి - సి) శాఖ,తేదీ: 27.08.2018.  

శ్రీ డి.చక్రపాణి, ఐఏఎస్ (రిటైర్డ్), డైరెక్టర్ జనరల్, ఏపిహెచ్ఆర్ డి పదవీకాలం18-08-2018 నుండి మరో రెండేళ్ళు పొడిగింపు

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 1848, సాధారణ పరిపాలన (టి ఆర్ జి) శాఖ,  తేదీ: 23-08-2018.   

శ్రీ కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి , ఐఏఎస్ (2001) - బదిలీ మరియు నియామకం

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 1847, సాధారణ పరిపాలన (ఎస్ సి. ఎ) శాఖ, తేదీ: 23-08-2018.

వ్యవసాయ/ఉద్యానవనాలపై   22 నుండి 29 సెప్టెంబర్, 2018 వరకు చైనాలో అధికారేతర సభ్యుల అధ్యయన యాత్ర

 

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య. 1845, సాధారణ పరిపాలన (పొలిటికల్. ఎ) శాఖ, తేదీ: 23-08-2018.

చికాగో విశ్వవిద్యాలయం, యుఎస్ఏలో జరిగే “అధునాతన వ్యూహం కార్యక్రమం"కు డాక్టర్ జి. వాణీ  మోహన్, ఐఏఎస్ - అనుమతి మంజూరు

జీ.ఓ. ఆర్ టి. సంఖ్య. 1838, సాధారణ పరిపాలన (టి ఆర్ జి), తేదీ: 21-08-2018.  

రాష్ట్ర సివిల్ సర్వీస్ కు చెందిన శ్రీ టి. వీరబ్రహ్మయ్యకు ఐఏఎస్ పదోన్నతి, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయింపు  

జీ.ఓ. ఆర్ టి. సంఖ్య. 1813, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎ) శాఖ, తేదీ: 20-08-2018.

శ్రీ అనూప్ సింగ్, ఐఎఫ్ఎస్, సిఐఓ - ఇ-గవర్నెన్స్ నాయకత్వశిక్షణా కార్యక్రమానికి ప్రతిపాదించబడ్డారు

జి.ఓ.ఆర్.టి.సంఖ్య:1805, సాధారణ పరిపాలన (టి ఆర్ జి) శాఖ, తేదీ: 17-08-2018.

ముఖ్యమంత్రి పురస్కారాలు - 2017-18, ఉత్తమ ప్రజా పరిపాలన కొరకు 31 మంది  అధికారులు, ఉద్యోగులు ఎంపిక

జి.ఓ.ఎం.ఎస్. సంఖ్య.115, సాధారణ పరిపాలన (ఎఆర్) శాఖ,   తేదీ: 14-08-2018.

ఐ.ఎఫ్.ఎస్. అధికారుల బదిలీలు మరియు పోస్టింగులు. 

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1762, సాధారణ పరిపాలన (ఎస్ సి-సి) శాఖ, తేదీ: 10-08-2018.

ఆం. ప్ర. గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ పై చర్చల నిమిత్తం పిఆర్ & ఆర్.డి అధికారులు బీజింగ్ సందర్శన.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1740, సాధారణ పరిపాలన (ఎస్ సి. బి) శాఖ, తేదీ: 07-08-2018.  

ప్రభుత్వ సహాయ కార్యదర్శులు గా విభాగాధికారుల నియామకం.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య. 1731, సాధారణ పరిపాలన (ఎస్ సి.ఎఫ్)శాఖ, తేదీ: 07-08-2018.

2014 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారులు సీనియర్ టైం స్కేల్ కు పదోన్నతి.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1696, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ: 02-08-2018.

ఐ.పి.ఎస్. అధికారులకు పోస్టింగులు – నోటిఫైడ్.

జి.ఓ.ఆర్.టి.సంఖ్య.1690, సాధారణ పరిపాలన (ఎస్ సి.సి) శాఖ, తేదీ: 01-08-2018.