Navigation

notices_Aug 2019

ప్రకటనలు

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

2010 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారులను  జె.ఎ. గ్రేడ్ లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1986, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 09-09-2019.

కొంతమంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1972, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 04-09-2019.

అద్దె ప్రాతిపదికన సాధారణ పరిపాలన శాఖ లో ఫోటోకాపియర్-కమ్-జెరాక్స్ యంత్రాన్ని సమకూర్చేందుకు కొటేషన్లకు పిలుపు.

కొటేషన్లకు సంబంధించిన వివరాల కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.

సహాయకార్యదర్శి శ్రీ ఎం. కాటం రాజుకు ఉప కార్యదర్శిగా పదోన్నతి మరియు పోస్టింగ్ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1955, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 30-08-2019.

ప్రభావశీలమైన పర్యవేక్షణ మరియు సమన్వయo కోసం పౌర క్లేశ నివారణకు ఉద్దేశించిన కార్యక్రమం ‘స్పందన’ అంశాన్ని ప్రణాళికా శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1943, సాధారణ పరిపాలన (ఎ.ఆర్.) శాఖ, తేదీ: 29-08-2019.

కొందరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1939, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-బి) శాఖ, తేదీ: 28-08-2019.

సచివాలయ మరియు శాసనసభ ఉద్యోగులకు అప్సా (ఎ.పి.ఎస్.ఎ) ఆధ్వర్యంలో నిర్వహించబడే వార్షిక క్రీడల్లో  పాల్గొనుటకు అనుమతిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1921, సాధారణ పరిపాలన (సేవల సంక్షేమం) శాఖ, తేదీ: 26-08-2019

కామన్ పూల్ లోని కొందరు విభాగాధికారులకు సహాయ కార్యదర్శులు (ఎస్.ఓ. లైన్) గా పదోన్నతి మరియు పోస్టింగ్ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1920, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 26-08-2019

జాతీయ మీడియా  మరియు అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా శ్రీ దేవులపల్లి అమర్ నియామకపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1918, సాధారణ పరిపాలన (రాజకీయ-ఎ) శాఖ, తేదీ: 22-08-2019.

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1899, సాధారణ పరిపాలన (రాజకీయ-ఎ) శాఖ, తేదీ: 21-08-2019.

శ్రీ ఆర్. ఫణీంద్రరావుకు ప్రభుత్వ సహాయ కార్యదర్శి(పిఎస్ లైన్)గా  పదోన్నతి మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1898, సాధారణ పరిపాలన (అతిగోపనీయం -ఎఫ్) శాఖ, తేదీ: 21-08-2019.

శ్రీ విజయ రామరాజు, ఐ.ఏ.ఎస్., ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1894, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 20-08-2019.

శ్రీ ముకేష్ కుమార్ మీనా, ఐ.ఏ.ఎస్. గవర్నర్ కు కార్యదర్శిగా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1884, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 19.08.2019.

అదనపు డి.జి.పి హోదాలో (లెవెల్-15 ) లో ఎక్స్-కేడర్ పోస్ట్ సృష్టికి సంబంధించిన ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1862, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 19-08-2019.

సిక్కి (ఎస్.ఐ.సి.సి.ఐ.) ఆధ్వర్యంలో సింగపూర్ లో జరిగే అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్. ను అనుమతిస్తూ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1858, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-బి) శాఖ, తేదీ: 16-08-2019.

ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శిగా డా. పి. వి. రమేష్, ఐ.ఎ.ఎస్. (రిటైర్డ్) నియామకపు ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1856, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 15-08-2019.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పోలీస్ బలగాల అధిపతి) నియామకపు  ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1840, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 13-08-2019.

శాఖీయ పరీక్షల పునఃవ్యవస్థీకరణకై పాఠ్య ప్రణాళిక మరియు సర్వీసు నియమాలకు అవసరమైన సవరణను ఖరారు చేసేందుకు కమిటీ నియామకం.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1838, సాధారణ పరిపాలన (సేవలు – సి) శాఖ, తేదీ: 13-08-2019.

కామన్ పూల్ లోని కొందరు విభాగాధికారులకు సహాయ కార్యదర్శులు (ఎస్.ఓ. లైన్) గా పదోన్నతి మరియు పోస్టింగ్ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1773, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 05-08-2019.

కామన్ పూల్ లోని కొందరు విభాగాధికారులకు సహాయ కార్యదర్శులు (ఎస్.ఓ. లైన్) గా పదోన్నతి మరియు పోస్టింగ్ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1773, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 05-08-2019.

ఐఏఎస్ అధికారి బదిలీ మరియు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1770, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 05-08-2019.

ఐఏఎస్ అధికారి బదిలీ మరియు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1760, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 02-08-2019.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్/విప్ లకు క్యాబినెట్ మంత్రి/సహాయమంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1750, సాధారణ పరిపాలన (రాజకీయ-ఎ) శాఖ, తేదీ: 01-08-2019.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్/విప్ లకు క్యాబినెట్ మంత్రి/సహాయమంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1749, సాధారణ పరిపాలన (రాజకీయ-ఎ) శాఖ, తేదీ: 01-08-2019.

సి.పి.ఎస్. పై శ్రీ. ఎస్.పి. టక్కర్, ఐ.ఎ.ఎస్. (రిటైర్డ్) నివేదిక పరిశీలించడానికి మంత్రుల బృందం ఏర్పాటు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1747, సాధారణ పరిపాలన (కేబినెట్-I) శాఖ, తేదీ: 01-08-2019.

 

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్