Navigation

notices_april

ప్రకటనలు-ఏప్రిల్ 

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

2018-19 సం॥పు వార్షిక పని ప్రణాళిక నివేదికను  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి నివేదించుటకు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 893, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఇ) శాఖ, తేది: 24-04-2019.

ఎల్బిఎస్ఎన్ఎఎలో ఎస్ఎటిఐ&పి/టి 16వ సమావేశానికి శ్రీ డా.ఎన్.శ్రీకాంత్, ప్రభుత్వ కార్యదర్శి(రాజకీయ)కి అనుమతి

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 892, సాధారణ పరిపాలన (టి ఆర్ జి) శాఖ, తేది: 23-04-2019.

డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎక్స్-క్యాడర్ పోస్ట్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ స్కేల్ లో కొనసాగింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 883, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేది: 22-04-2019.

శ్రీ ఎ.బి.వెంకటేశ్వరరావు, ఐపీఎస్ అధికారిని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 882, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేది: 22-04-2019.

విభాగాధికారుల/వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పదోన్నతి & నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 869, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేది: 22-04-2019.

కొంతమందికి ప్రభుత్వ ఉపకార్యదర్శులు(నాన్ కేడర్ అధికారులు)గా పదోన్నతి మరియు నియామకపు ఉత్తర్వులు జారీ 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 853, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేది: 15-04-2019.

పీ.ఓ. & ఎ.పీ.ఓ. లకు 12.04.2019 న ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటన ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 833, సాధారణ పరిపాలన (ఎన్నికలు-ఏ) శాఖ, తేదీ: 10-04-2019.

2018 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. ప్రొబేషనరీ అధికారుల ఆచరణాత్మక శిక్షణ కొరకు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 816, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 10-04-2019.

ఐ.పీ.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 815, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 10.04.2019.

రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర పౌర సేవల అధికారుల ఉప నియామకాలు  29.02.2020 వరకు కొనసాగింపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 810, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 08-04-2019.

2018-‘19 ప్యానెల్ సంII వ్యక్తిగత కార్యదర్శి వరుసలో సహాయ కార్యదర్శుల నియామకపు జాబితా ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 44, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేది: 08 -04-2019.

2018-‘19 ప్యానెల్ సంII విభాగాధికారి వరుసలో సహాయ కార్యదర్శుల నియామకపు జాబితా ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 43, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేది: 08 -04-2019.

రాష్ట్రంలో సాధారణ ఎన్నికల సందర్భంగా 11.04.2019 తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటన ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 800, సాధారణ పరిపాలన (ఎన్నికలు-ఏ) శాఖ, తేదీ: 04-04-2019.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, ఐఏఎస్, నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 805, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 05.04.2019.

ఆంధ్రప్రదేశ్ ఐ.పీ.ఎస్. కేడర్లో కొన్ని ఎక్స్-కేడర్ పోస్టుల సృష్టి/కొనసాగింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 803, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ:04 .04.2019.

ఏపీ ఐఎఫ్ఎస్ కేడర్ లో కొన్ని ఎక్స్-కేడర్ పోస్టుల సృష్టి /స్థాయి పెంపుదల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 767, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 01-04-2019.

శ్రీ కుమార్ విశ్వజీత్, ఐపీఎస్, ఎడిజి, ఇంటలిజెన్స్ కు బదిలీ మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి.సంఖ్య: 760, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 30-03-2019.

ఏపీ శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల నందు ఎన్నుకోబడిన సభ్యులపేర్లకు సంబంధించిన ప్రకటన ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 41, సాధారణ పరిపాలన(ఎన్నికలు-డి)శాఖ, తేది: 30-03-2019.

 

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్