Navigation

notices_2019_jan

ప్రకటనలు -నవరి

 


శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

అన్ని శాఖాధిపతులకు అంతర్గత సమాచార మార్పిడి కొరకు శాశ్వత ఇ-మెయిల్ చిరునామాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 9, సాధారణ పరిపాలన (పియు-బి) శాఖ, తేది: 30-01-2019.

లోక్ సభ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు సందర్భంగా 10-02-2019 ముందే  అధికారుల బదిలీల కొరకు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 216, సాధారణ పరిపాలన (ఎలక్షన్స్-ఎ) శాఖ, తేది: 30-01-2019.

కొంతమంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మరియు డిప్యూటీ

కలెక్టర్ల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 202, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-బి) శాఖ, తేది: 28-01-2019.

ప్రసారమాధ్యంలో పనిచేస్తున్న ఒప్పంద అనుసంధాన అధికారుల వేతనం పెంపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 199, సాధారణ పరిపాలన (ఐ&పిఆర్) శాఖ, తేది: 28-01-2019.

డెహ్రాడున్ లోని ఐజిఎన్ఎఫ్ఎ లో జరిగే ఐఎఫ్ఎస్ అధికారుల మిడ్ కెరీర్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనుటకు శ్రీ చిరంజీవ్ చౌదరి, ఐఎఫ్ఎస్ కు అనుమతి

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 197, సాధారణ పరిపాలన (టి ఆర్ జి) శాఖ, తేది: 28-01-2019.

2017 ఐపీఎస్ బ్యాచ్ అభ్యర్దులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 186, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 25-01-2019.

శ్రీ ఎన్. శ్రీధర్ రావు, ఐపీఎస్, సూపర్ టైమ్ స్కేల్ పైన అదనపు డి.జి.పి. గా పదోన్నతి ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 165, సాధారణ పరిపాలన (అతిగోపనీయం-సి) శాఖ, తేది: 24-01-2019.

సిబ్బంది బదిలీ సమయంలో దస్త్రాల అప్పగింత మరియు స్వాధీనత గురించి సూచనలను జారీ

సర్క్యులర్ మెమో సంఖ్య.జిఎడి 01 –ఎన్ ఎబిఇ౦ఇ ఓఓఎఫ్(ఐఎన్ఎస్ టి)/2/2019/-పియు-బి , తేదీ :21.01.2019.  

యూనిఫాం ఉద్యోగ ప్రత్యేక నియామాకాలకు ఎగువ వయస్సు పరిమితిని 2 సం॥ వరకు పెంపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య. 8, సాధారణ పరిపాలన (అతిగోపనీయం–ఏ) శాఖ, తేది: 24-01-2019.

కోయంబత్తూరు నందు జరుగు “ఇన్నర్ ఇంజనీరింగ్ లీడర్ షిప్” శిక్షణా కార్యక్రమమునకు శ్రీ బుడితి రాజశేఖర్, ఐఏఎస్, పాల్గొనుటకు అనుమతి మంజూరు

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 157, సాధారణ పరిపాలన (అతిగోపనీయం–ఏ) శాఖ, తేది: 23-01-2019.

వివిధ వేతన శ్రేణి క్రింద సృష్టించబడిన కొన్ని ఐఏఎస్ ఎక్స్-కేడర్ పోస్ట్ లు కొనసాగింపు కొరకు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 162, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 23-01-2019.

2006 సం॥పు ఐపీఎస్ బ్యాచ్ అధికారుల సెలక్షన్ గ్రేడ్ స్కేల్ జాబితా మరియు పదోన్నతి వర్తింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 148, సాధారణ పరిపాలన (అతిగోపనియ–సి) శాఖ, తేది: 21-01-2019.

2010 సం॥పు ఐపీఎస్ బ్యాచ్ అధికారులకు ఐపీఎస్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ వర్తింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 146, సాధారణ పరిపాలన (అతిగోపనియ–సి) శాఖ, తేది: 21-01-2019.

కొందరు ఐపీఎస్ అధికారుల పదోన్నతులు, బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 142, సాధారణ పరిపాలన (అతిగోపనియ–సి) శాఖ, తేది:18.01.2019.

1994 సం॥పు ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు ఐఏఎస్ సూపర్ టైం స్కేల్ పైన వర్తింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 139, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది:18.01.2019.

2003 సం॥పు ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు ఐఏఎస్ సూపర్ టైం స్కేల్ వర్తింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 138, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది:18.01.2019.

2006 సం॥పు ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు ఐఏఎస్ సెలక్షన్ గ్రేడ్ స్కేల్ వర్తింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 137, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది:18.01.2019.

ప్రభుత్వ ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీల సమయ పరిమితి 30.06.2019 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ

సర్క్యులర్ మెమో సంఖ్య.9940/ఎస్ పి ఎఫ్ & ఎం సి /2015-6, తేదీ. 11.01.2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 134, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 17-01-2019.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా శ్రీ గోపాల్ కృష్ణ ద్వివేది, ఐఏఎస్, నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 131, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 17-01-2019.

దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలకు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధి బృందానికి అనుమతి

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 120, సాధారణ పరిపాలన (ప్రోటోకాల్–ఎ) శాఖ, తేది: 11-01-2019.

గౌ॥ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబునాయుడు గారు మరియు బృందానికి దావోస్ లో జరిగే  ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలకు అనుమతి

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.119, సాధారణ పరిపాలన (ప్రోటోకాల్–ఎ) శాఖ, తేది: 11-01-2019.

శ్రీ ఎ.వి.రాజమౌళి, ఐఏఎస్, ముఖ్యమంత్రి గారి కార్యదర్శిగా

పునఃనిర్థారణ - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య:101, సాధారణ పరిపాలన (ఎస్ సి–ఎ) శాఖ, తేది: 10-01-2019.

ఐఏఎస్ అధికారుల సూపర్ టైం స్కేల్ పై స్క్రీనింగ్ కమిటీ పునర్నియామకం

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 67, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 08-01-2019.

ఐఏఎస్ అధికారులకు సూపర్ టైం స్కేల్ పదోన్నతుల  కొరకు స్క్రీనింగ్ కమిటీ పునర్నియామకం

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.66, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 08-01-2019.

జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకపు సవరింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.49, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 07.01.2019.

కొందరు ఐ.పీ.ఎస్. అధికారుల బదిలీలు మరియు నియమాకాల ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.37, సాధారణ పరిపాలన (అతిగోపనియ–సి) శాఖ, తేది: 04.01.2019.

ఏ.పీ.ఫారెస్ట్ సబార్డినేట్ ఉద్యోగ నియామకాల కొరకు పరీక్షల విధానం - ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్ . సంఖ్య. 3, సాధారణ పరిపాలన (అతిగోపనియ–ఎ) శాఖ, తేది: 04.01.2019.

జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి ప్రతి రెవెన్యూ విభాగానికి నోడల్ అధికారుల నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 6, సాధారణ పరిపాలన (అతిగోపనియ-ఎ) శాఖ, 01.01.2019.