Navigation

notices_July2019

ప్రకటనలు-జూలై 

శీర్షిక

జీ.ఓ./సర్క్యులర్ సంఖ్య & తేది 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్/విప్ లకు క్యాబినెట్ మంత్రి/సహాయమంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1750, సాధారణ పరిపాలన (రాజకీయ-ఎ) శాఖ, తేదీ: 01-08-2019.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్/విప్ లకు క్యాబినెట్ మంత్రి/సహాయమంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1749, సాధారణ పరిపాలన (రాజకీయ-ఎ) శాఖ, తేదీ: 01-08-2019.

సి.పి.ఎస్. పై శ్రీ. ఎస్.పి. టక్కర్, ఐ.ఎ.ఎస్. (రిటైర్డ్) నివేదిక పరిశీలించడానికి మంత్రుల బృందం ఏర్పాటు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1747, సాధారణ పరిపాలన (కేబినెట్-I) శాఖ, తేదీ: 01-08-2019.

కొంతమంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1734, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 31-07-2019.

కామన్ పూల్ లోని కొందరు విభాగాధికారులకు సహాయ కార్యదర్శులు (ఎస్.ఓ. లైన్) గా పదోన్నతి మరియు పోస్టింగ్ ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1724, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 30-07-2019.

కామన్ పూల్ లో నాన్-కేడర్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1716, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 29.07.2019.

కొంతమంది ఐపిఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1711, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 29-07-2019.

కొంతమంది ఐపిఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1703, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 29-07-2019

కామన్ పూల్ లో నాన్-కేడర్ అధికారుల బదిలీలు & నియామకపు ఉత్తర్వులు 

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1702, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 29.07.2019.

కొంతమంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1678, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 24-07-2019.

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ పదవీబాధ్యతల స్వీకరణ.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య. 86, సాధారణ పరిపాలన (రాజకీయ.బి) శాఖ, తేదీ: 24-07-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1677, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 23-07-2019.

శాఖీయ పదోన్నతుల కమిటీ (డి.పి.సి.) పునర్నిర్మాణం.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1675, సాధారణ పరిపాలన (ఎస్.యు) శాఖ, తేదీ: 23-07-2019.

జోనల్ కౌన్సిల్ లో సలహాదారుగా నియామకం.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1674, సాధారణ పరిపాలన (ఎస్.ఆర్) శాఖ, తేదీ: 23-07-2019.

జోనల్ కౌన్సిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ్యుల నియామకం.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1673, సాధారణ పరిపాలన (ఎస్.ఆర్) శాఖ, తేదీ: 23-07-2019.

వార్షిక క్రీడల్లో  పాల్గొనుటకు సచివాలయ మరియు శాసనసభ ఉద్యోగులకు అనుమతి.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1660, సాధారణ పరిపాలన (సేవల సంక్షేమం) శాఖ, తేదీ: 23-07-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1654, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 20-07-2019.

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ నియామకం – వారెంట్ అఫ్ అపాయింట్మెంట్ - నోటిఫైడ్.

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 85, సాధారణ పరిపాలన (రాజకీయ.బి) శాఖ, తేదీ: 19-07-2019.

శ్రీ షేక్ ముస్తఫా సాబ్, ఉపకార్యదర్శి (నాన్ కేడర్) గా పదోన్నతి మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1633, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 18-07-2019.

శ్రీ ముకేష్ కుమార్ మీనా, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ కు కార్యదర్శి (ఎఫ్ఏసి) గా నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1628, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 18-07-2019.

విజయవాడలోని అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ శిబిరం “రాజ్ భవన్” గా ప్రకటన ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 82, సాధారణ పరిపాలన (ఓ.ఎం.II) శాఖ, తేదీ:18-07-2019.

పి.ఎస్.లైన్(నాన్ కేడర్)లో సహాయ కార్యదర్శిగా శ్రీమతి పి. నాగ పద్మావతికి పదోన్నతి & నియామకపు ఉత్తర్వులు

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1621, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 17-07-2019.

సచివాలయ/హెచ్.ఓ.డి. పురుష ఉద్యోగులకు 31-07-2020 వరకు వసతి సౌకర్యం పొడిగింపు ఉత్తర్వుల జారీ.

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 81, సాధారణ పరిపాలన (వసతి) శాఖ, తేదీ: 17-07-2019

2015 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారులకు సీనియర్ స్కేల్ పదోన్నతి ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1575, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-సి) శాఖ, తేదీ: 10-07-2019.

ప్రభుత్వ సహాయ కార్యదర్శుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1574, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 10-07-2019.

ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ అధ్యయనానికి మంత్రుల బృందం ఏర్పాటు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1567, సాధారణ పరిపాలన (కేబినెట్-I) శాఖ, తేదీ: 10-07-2019.

ప్రభుత్వ సహాయ కార్యదర్శుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వుల జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1559, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 09-07-2019.

31-3-2020 వరకు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు వసతి సౌకర్యం పొడిగింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 78, సాధారణ పరిపాలన (వసతి) శాఖ, తేదీ: 09-07-2019.

విభాగాధికారి వరుసలో 2018-‘19 ప్యానెల్ సంII సవరణ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 76, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేదీ: 09-07-2019.

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా శ్రీ వి. విజయసాయి రెడ్డి, ఎం.పి. నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య.75, సాధారణ పరిపాలన (ప్రోటోకాల్-బి) శాఖ, తేదీ: 07.07.2019.

11వ వేతన సవరణ సంఘం గడువు 30.09.2019 వరకు పొడగింపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1499, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 04.07.2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1464, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 03-07-2019.

అఖిల భారత సేవాధికారుల బదిలీలు మరియు నియామకపు సవరణ ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1461, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 03-07-2019.

శ్రీ పి. ఫాలచంద్ర రావు, ఉపకార్యదర్శి, ఎలక్షన్ల శాఖ నుండి ఇఎఫ్ఎస్&టి శాఖకు బదిలీ మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 1459, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎఫ్) శాఖ, తేది: 02.07.2019.

గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కొన్ని పోస్టుల సృష్టి ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఎంఎస్.సంఖ్య.73, సాధారణ పరిపాలన (పొలిటికల్-ఏ) శాఖ, తేదీ: 02 -07-2019.

కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు మరియు నియామకపు ఉత్తర్వులు జారీ

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య.1441, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేదీ: 01-07-2019.

 

ప్రకటనలు 


 

2019

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

2018

నవరి

పిబ్రవరి

మార్చి

ఏప్రిల్

మే

జూన్

జూలై 

ఆగష్టు

సెప్టెంబర్

అక్టోబర్

నవంబర్

డిసెంబర్