Navigation

ఎక్స్ గ్రేషియా మంజూరు ఫై ఉత్తర్వులు

ఎక్స్ గ్రేషియా మంజూరు ఫై ఉత్తర్వులు


 

   క్రమ సంఖ్య

                                                     ఉత్తర్వు సంఖ్య మరియు తేది

       2

జి.ఒ.ఎంఎస్.సంఖ్య.405, తేది :24.11.2016

       1

జి.ఒ.ఆర్టి.సంఖ్య.191,   తేది :27.05.2014

చట్టవిరుద్ధ సంఘాలు 


 

ప్రకటన తేది 

సంఘం పేరు 

వ్యవధి 

ఉత్తర్వులు 

07.08.2019

 

అఖిల భారత విప్లవవాద విద్యార్థి సమాఖ్య

 

17.08.2019  నుండి 16.08.2020 వరకు

 

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 101,

తేది 07.08.2019

07.08.2019

 

విప్లవ కార్మిక సమాఖ్య

 

17.08.2019  నుండి 16.08.2020 వరకు

 

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 100,

తేది 07.08.2019

07.08.2019

 

సింగరేణి కార్మిక సమాఖ్య

 

17.08.2019  నుండి 16.08.2020 వరకు

 

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 99,

తేది 07.08.2019

07.08.2019

 

తీవ్రవాద విధ్యార్ది సంఘం

 

17.08.2019  నుండి 16.08.2020 వరకు

 

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 98,

తేది 07.08.2019

07.08.2019

రైతు కూలీ సంఘం

 

17.08.2019  నుండి 16.08.2020 వరకు

 

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 97,

తేది 07.08.2019

 

07.08.2019

తీవ్రవాద యువజన సమాఖ్య

 

17.08.2019  నుండి 16.08.2020 వరకు

 

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 96,

తేది 07.08.2019

07.08.2019

భారత కమ్యూనిష్ట్ పార్టీ (మావోయిస్ట్)

 

17.08.2019  నుండి 16.08.2020 వరకు

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 95,

తేది 07.08.2019

 

07.08.2019

విప్లవవాద ప్రజాస్వామిక ఐక్య సమితి

 

09.08.2019  నుండి 08.08.2020 వరకు

 

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 94,

తేది 07.08.2019

09.08.2018

 అఖిల భారత విప్లవవాద విద్యార్థి సమాఖ్య

17.08.2018  నుండి 16.08.2019 వరకు

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 111,

తేది 09.08.2018

09.08.2018

విప్లవ కార్మిక సమాఖ్య

17.08.2018  నుండి 16.08.2019 వరకు

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 110,

తేది 09.08.2018

09.08.2018

సింగరేణి కార్మిక సమాఖ్య

17.08.2018  నుండి 16.08.2019 వరకు

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 109,

తేది 09.08.2018

09.08.2018

తీవ్రవాద విధ్యార్ది సంఘం

17.08.2018  నుండి 16.08.2019 వరకు

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 108,

తేది 09.08.2018

09.08.2018

రైతు కూలీ సంఘం

 

17.08.2018  నుండి 16.08.2019 వరకు

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 107,

తేది 09.08.2018

09.08.2018

తీవ్రవాద యువజన సమాఖ్య

17.08.2018  నుండి 16.08.2019 వరకు

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 106,

తేది 09.08.2018

09.08.2018

భారత కమ్యూనిస్ట్ పార్టి (మావోయిస్టు)

17.08.2018  నుండి 16.08.2019 వరకు

 జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 105,

తేది 09.08.2018

09.08.2018

విప్లవవాద ప్రజాస్వామిక ఐక్యసమితి

09.08.2018  నుండి 08.08.2019 వరకు

జి.ఓ. ఎం.ఎస్. సంఖ్య 104,

తేది 09.08.2018

08.08.2017

అఖలభారత విప్లవవాద విద్యార్ధి  సమాఖ్య

 

తేది 17.08.2017 నుండి 16.08.2018 వరకు

జి.ఓ.ఎం.ఎస్.నం.107,  తేది. 8.8.2017

08.08.2017

విప్లవ కార్మిక సమాఖ్య

 

తేది 17.08.2017 నుండి 16.08.2018 

వరకు

జి.ఓ.ఏం.ఎస్.నం. 106, తేది.8.8.2017

08.08.2017

సింగరేణి కార్మిక సమాఖ్య

 

తేది 17.08.2017 నుండి 16.08.2018 

వరకు

జి.ఓ.ఏం.ఎస్.నం. 105, తేది. 8.8.2017

08.08.2017

తీవ్రవాద విధ్యార్ది సంఘం

 

తేది 17.08.2017 నుండి 16.08.2018 

వరకు

జి.ఓ.ఏం.ఎస్.నం. 104, 

తేది.8.8.2017

08.08.2017

రైతు కూలీ సంఘం

 

తేది 17.08.2017 నుండి 16.08.2018 

వరకు

జి.ఓ.ఏం.ఎస్.నం.103,

తేది. 8.8.2017

08.08.2017

తీవ్రవాద యువజన సమాఖ్య

 

తేది 17.08.2017 నుండి 16.08.2018 

వరకు

జి.ఓ.ఏం.ఎస్.నం.102, తేది.8.8.2017

08.08.2017

భారత కమ్యూనిష్ట్ పార్టీ (మావోయిస్ట్)

 

తేది 17.08.2017 నుండి 16.08.2018

వరకు

జి.ఓ.ఏం.ఎస్.నం. 101, 

తేది.8.8.2017

08.08.2017

విప్లవవాద ప్రజాస్వామిక ఐక్య సమితి

 

తేది 09.08.2017 నుండి 08.08.2018

వరకు

జి.ఓ.ఏం.ఎస్.నం. 100, 

తేది. 8.8.2017

 

న్యాయ విచారణలు


ఉత్తర్వు తేది

విచారణ

ఉత్తర్వులు 

15.09.2015

తేది 14.07.2015 న రాజమహేంద్రవరం పుష్కరఘాట్ లో జరిగిన తొక్కిసలాట ఫై విచారణ గురంచి. 

జి.ఓ.ఏం.ఎస్.నం.128

 

బాధితులకు పరిహారం 


ఉత్తర్వు తేది

చెల్లించిన మొత్తం

బాధితులు

01.03.2018

Rs. 55,55,000

విశాఖపట్నం జిల్లా బాధితులకు పరిహారం చెల్లించిన ఆ జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్.

17.10.2017

Rs. 11,45,000

విజయనగరం జిల్లా బాధితులకు పరిహారం చెల్లించిన జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్.

23.06.2017

Rs. 50,00,000

విశాఖపట్నం జిల్లా బాధితులకు పరిహారం చెల్లించిన జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్.

 

నిషిద్ద  ప్రాంతాలు


ప్రాంతం

ఉత్తర్వులు

యాదమర్రి  గ్రామం, యాదమర్రి మండలం, చిత్తూరు జిల్లా లోని ఇండియన్ ఆయిల్   కార్పొరేషన్ లిమిటెడ్, చిత్తూరు టెర్మినల్ కు చెందిన మార్కెటింగ్ ఇన్స్టలేషన్  

ప్రాంతంను నిషిద్ధ  ప్రాంతoగా ప్రకటన 

 

G.O.MS.NO.124, DT: 30.09.2019

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం గ్రామం,  వద్ద వున్న 765

కె.వి (జి.ఐ.ఎస్)/400 కె.వి.(ఎ.ఐ.ఎస్)సబ్స్టేషన్ ను నిషిద్ధ  ప్రాంతంగా ప్రకటన - ఉత్తర్వులు జారి

 

 

G.O.MS.NO.110, DT: 27.08.2019

గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరం గ్రామం, పాత మద్రాస్ రోడ్ వద్ద వున్న 765/400 కె.వి. సబ్ స్టేషన్ ను నిషిద్ధ  ప్రాంతంగా ప్రకటన - ఉత్తర్వులు జారి

 

G.O.MS.NO.90, DT: 01.08.2019

కృష్ణ జిల్లా, కొండపల్లి లోని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన ఎల్.పి.జి. బాట్లింగ్ ప్లాంట్ ను నిషిద్ధ  ప్రాంతంగా ప్రకటన - ఉత్తర్వులు జారి

 G.O.MS.NO.34, DT: 11.03.2019

 తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి  మరియు కృష్ణ జిల్లా గుండా వెళ్ళుచున్న ఎం/ఎస్ రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన ఈస్ట్, వెస్ట్ పైప్ లైన్  క్రిటికల్ ఇన్స్టలేషన్  ను నిషిద్ద ప్రాంతాలుగా ప్రకటించుట .

G.O. Ms. No. 10, dt. 01.02.2019

తూర్పు గోదావరి జిల్లా లోని గండపల్లి మండల్ లో సురంపలెమ్ గ్రామం లోని 765/400 కె.వి. సబ్ స్టేషన్ ను నిషిద్ధ  ప్రాంతంగా ప్రకటన 

 90, dt. 04.07.2018

M SPS నెల్లూరు జిల్లాలోని తాడా గ్రామం మరియు మండల్ లోని సర్వే నం 54/2 లో ఉన్న ఏం/ఎస్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టాడా డిపోట్  ను నిషిద్ధ  ప్రాంతంగా ప్రకటన 

 G.O. Ms. No. 27, dt. 26.2.2018

NH-44, టాటిచేర్ల (గ్రా), అనంతపురం మండలం, అనంతపురం జిల్లా లోని

ఏం/ఎస్ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అనంతపుపు బాట్లింగ్ ప్లాంట్ లను నిషిద్ధ  ప్రాంతాలుగా ప్రకటన 

 

G.O. Ms. No. 154, dt. 1.11.2017

కొత్తపేట  గ్రామం, గుత్తి  మండలం, అనంతపురం జిల్లా లోని ఏం/ఎస్  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గుత్తి  డిపో లను నిషిద్ధ  ప్రాంతాలుగా ప్రకటన 

G.O. Ms. No. 153, dt. 30.10.2017

ప్లాట్ నం  47/9, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కు, గంభీరం (గ్రా), ఆనందపురం (మ), విశాఖపట్నం జిల్లా లోని ఏం/ఎస్  అవంతెల్  ను నిషిద్ధ  ప్రాంతంగా ప్రకటన 

G.O. Ms.No. 86, dt. 12.07.2017

 

సెక్యూరిటీ క్లియరెన్స్స్ మంజూరు కోసం ఈవెంట్ క్లియరెన్స్ పోర్టల్


భారతదేశ ప్రభుత్వం / రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత శాఖలు / కేంద్ర పాలితాలు / ప్రభుత్వ రంగ సంస్థలు / సెంట్రల్ విద్యా సంస్థలు / పబ్లిక్ ఫండ్ యూనివర్సిటీలు  / ప్రైవేట్ సంస్థలు  లేదా ఎన్జిఓల ద్వారా భారతదేశంలో నిర్వహించబడుతున్న సదస్సులు / సెమినార్లు / వర్క్ షాప్ లకు   ఆన్లైన్ భద్రతా అనుమతిని మంజూరు చేయడానికి గృహ వ్యవహారాలమంత్రిత్వ శాఖ ఆన్లైన్ ఈవెంట్ క్లియరెన్స్ ఫ్లాట్ ఫాం ను ప్రారంభించింది. నిర్వాహకులు తమను నమోదు చేసుకుని, https://conference.mha.gov.in/ ఆన్లైన్ వ్యవస్థను ఉపయోగించి భద్రతా అనుమతిని మంజూరు చేయవలసి ఉంటుంది.