Navigation

సచివాలయ/హెచ్.ఓ.డి. ఉద్యోగులకు 31-07-2020 వరకు వసతి సౌకర్యం పొడిగింపు

750 మంది సచివాలయ/హెచ్.ఓ.డి. పురుష ఉద్యోగులకు 31-07-2020 వరకు వసతి సౌకర్యం పొడిగింపు ఉత్తర్వుల జారీ


ఈ క్రింది జీ.ఓ. ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడమైనది.

జీ.ఓ.ఎంఎస్. సంఖ్య 81, సాధారణ పరిపాలన (వసతి) శాఖ, తేదీ: 17-07-2019.