Navigation

ప్రభుత్వ సలహాదారుగా శ్రీ శ్రీధర్ లంక నియామకం

మౌలికవసతులు, పెట్టుబడుల ప్రోత్సాహానికై ప్రభుత్వ సలహాదారుగా శ్రీ శ్రీధర్ లంక  నియామకపు ఉత్తర్వుల జారీ.


ఈ క్రింది జీ.ఓ. ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడమైనది.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2569, సాధారణ పరిపాలన (రాజకీయ-ఏ) శాఖ, తేది: 14.11.2019.