Navigation

కరోనా నేపథ్యంలో వైద్య శాఖకు కొందరు ఐ.ఎ.ఎస్. అధికారులు

కరోనా నేపథ్యంలో కొందరు ఐ.ఎ.ఎస్. అధికారులను ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు జతపరుస్తూ  ఉత్తర్వుల జారీ.


ఈ క్రింది జీ.ఓ. ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడమైనది.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 614, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎ) శాఖ, తేదీ: 23-03-2020.