Navigation

ఎ.పి.ఎన్.ఆర్.టి. ముఖ్య కార్యనిర్వహణాధికారి నియామకం

ఎ.పి.ఎన్.ఆర్.టి. ముఖ్య కార్యనిర్వహణాధికారిగా శ్రీ బి. శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వుల జారీ.


ఈ క్రింది జీ.ఓ. ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడమైనది.

జీ.ఓ.ఆర్.టి. సంఖ్య. 608, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఎ) శాఖ, తేదీ: 22-03-2020.