Navigation

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నియామకం.

శ్రీమతి నీలం సాహ్నీ, ఐ.ఎ.ఎస్. ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ.


ఈ క్రింది జీ.ఓ. ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడమైనది.

జీ.ఓ.ఆర్ టి. సంఖ్య. 2563, సాధారణ పరిపాలన (అతి గోపనీయం-ఏ) శాఖ, తేది: 13.11.2019