Navigation

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుని నియామకం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా శ్రీ ఎ. వి. రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.


ఈ క్రింది జీ.ఓ. ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడమైనది.

జీ.ఓ.ఎం.ఎస్. సంఖ్య 30, సాధారణ పరిపాలన (సర్వీసెస్-ఎ) శాఖ, తేదీ: 24-03-2020