Navigation

who_runs_default_page

 

  ముఖ్యమంత్రి 


AP-CM-1.jpeg    

 

 

 

శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి

డిసెంబర్ 21, 1972 న కడప జిల్లా పులివెందులలో జన్మించారు.

వై.ఎస్.ఆర్.(యువజన శ్రామిక రైతు) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

 

మంత్రిమండలి


గవర్నర్ ముఖ్యమంత్రి సలహాపై ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలను నిర్వర్తించడానికి  సచివాలయంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శాఖలకు సంబంధించిన బాధ్యతలను మంత్రులకు అప్పగిస్తారు. 

K Narayana Swami Excise.jpg

 శ్రీ కె. నారాయణ స్వామి

ఉపముఖ్యమంత్రి
ఆబ్కారీ, వాణిజ్య పన్నులు

alla nani3.jpg

శ్రీ ఆళ్ళ కలికృష్ణ శ్రీనివాస్

ఉప ముఖ్యమంత్రి
ఆరోగ్యం,కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య

pushpa srivani.jpg

శ్రీమతి పి. పుష్పశ్రీవాణి

ఉపముఖ్యమంత్రి
 గిరిజన సంక్షేమం

MLA-Amjad-Basha2.jpg

శ్రీ అంజాద్ బాషా షేక్ బెపారి 

ఉప ముఖ్యమంత్రి
అల్పసంఖ్యాకుల వర్గ సంక్షేమం

Dharmana Krishnadas.jpg

శ్రీ ధర్మాన కృష్ణదాస్

ఉప ముఖ్యమంత్రి
రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్

 botcha.jpg

శ్రీ బొత్స సత్యనారాయణ

పురపాలక మరియు పట్టణాభివృద్ది
గ్రామ/వార్డు సచివాలయం మరియు గ్రామ/వార్డు వాలంటీర్స్ శాఖ (పురపాలక పరిధి)

19-1513687762-avanthi-srinivas-6662-07-14626117911.jpg

శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు

పర్యాటక, సాంస్కృతిక & యువజన వ్యవహారాలు

kannababu2.jpg

శ్రీ కురసాల కన్నబాబు

వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్

images (1).jpg                  

శ్రీ విశ్వరూప్ పినిపే

సాంఘిక సంక్షేమం

Cherukuwada_Sri_Ranganatha_Raju Housing.jpg

శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథ రాజు

గృహ నిర్మాణం

taneti vanitha1.jpg

శ్రీమతి తానేటి వనిత

మహిళా శిశు సంక్షేమం

kodali nani.jpg

శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు

పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

perni nani2.jpg

శ్రీ పేర్ని వెంకటరామయ్య

రవాణా, సమాచార ప్రజా సంబంధాలు

vellampalli devadaya.jpg 

వెల్లంపల్లి శ్రీనివాస రావు 

దేవాదాయశాఖ

sucharita.jpg

శ్రీమతి మేకతోటి సుచరిత

హోం,  విపత్తు నిర్వహణ

adimulapu suresh2.jpg

శ్రీ ఆదిమూలపు సురేష్

విద్య

poluboina.jpg       

శ్రీ అనిల్ కుమార్

పోలుబోయిన

జల వనరుల నిర్వహణ

goutham reddy2.jpg

శ్రీ మేకపాటి గౌతం రెడ్డి

పరిశ్రమలు, వాణిజ్యం మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం

P-RAMACHANDRA-REDDY1.jpg

శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 

పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు & భూగర్భ
గ్రామ/వార్డు సచివాలయం మరియు గ్రామ/వార్డు వాలంటీర్స్ శాఖ (పంచాయతీరాజ్ పరిధి)

balineni srinivas reddy1.jpg     

శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి

ఎనర్జీ,  అటవీ, పర్యావరణం  శాస్త్ర , సాంకేతిక 

buggana2.jpg

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్

ఆర్ధిక, ప్రణాళిక & శాసన సభ వ్యవహారాలు 

Gummanuru Jayaram Labor.jpg

శ్రీ గుమ్మనూరు  జయరాం

కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు & బీమా వైద్య సేవలు  

Malugundla BC Welfare.png     

శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ

రోడ్లు, భవనాలు

chelluboina.jpg     

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు

బీసీ సంక్షేమం 

dr. sidiri.jpg     

సీదిరి అప్పలరాజు

మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ

 

 

  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి


 

 MMS_8358_PP Border.jpg

శ్రీమతి నీలం సాహ్నీ, ఐ.ఎ.ఎస్. 

 

 

 

 

 

శాసనసభ


ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ మరియు రెండు సభలు ఉన్నాయి, 175 సభ్యులతో శాసన సభ మరియు 58 సభ్యులతో శాసన మండలి ఉన్నాయి. భారత రాజ్యాంగం పరిధిలోని రాష్ట్రాల పరిధిలో ఉన్న శాసనాలపై రాష్ట్ర చట్టాలను రాష్ట్ర శాసనం చేస్తుంది. రాష్ట్ర శాసనసభ  గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది.